Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఎన్టీఆర్ మాటని కాదన్న ఏ.ఎన్నా.ర్…
ఇది ఇప్పటి మాట కాదు తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకునే పాత సినిమా నాటి ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య జరిగిన ఒక ముచ్చట . 👉ఇప్పుడంటే ,సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పటి సినిమాల గురించి మనకు తెలుస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న సినిమా సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. మరి పాతకాలంలో…. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. అప్పట్లో ఎవరో ఒకరు చెప్తేనే…
తన అభిమానిని మెచ్చుకొన్న లారెన్స్..
అభిమానులు తమ తమ నటులను మెచ్చుకోవడం ఇప్పటివరకు చూశాం నటులు తమ తమ అభిమానుల గొప్పదనాన్ని గుర్తించడమే కాదు, ప్రశంసిస్తున్నారు కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ,అలాగే అల్లుఅర్జున్ ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం కూడా మనకు తెలిసిందే.ఇలా అభిమానుల మంచి చెడులను కూడా వీరు గమనిస్తున్నారు . అలాగే లారెన్స్ కూడా వ్యక్తిగతంగా…
వృద్ధాప్య పింఛన్ ఇక 60 ఏళ్లకే, వికలాంగులకూ శుభవార్తచెప్పిన జగన్
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా నవరత్నాలు అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇక వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్లకే అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్లు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వయోపరిమితిని 60 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన ఆయన.. వైఎ్‌సఆర్ పెన్షన్ కానుక పేరుతో అమలు చేయనున్న సామాజిక పెన్షన్లకు…
వాహనచోదకులకు షాక్ : ఇక డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి
“సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్-నిబంధనల ప్రకారం ‘లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరంలేదు. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేవ్యక్తి ఆర్‌టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితేచాలు. లైసెన్స్ వస్తుంది” వాహనచోదకులకు షాక్. డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి. 🤔నిరక్షరాస్యులైన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సల్ చేయాలని రాజస్తాన్ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరక్షరాస్యులైన వాహన చోదకు లు పాదచారులకు హానికరంగా మారారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యం…
అన్యాయంగా ఒక క్రికెటర్ ని చంపేసిన social media…
సోషల్ మీడియాలో ఈ మధ్య మంచి వార్తల కంటే చెడు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రెటీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బతికి ఉన్న వారిని నిర్థాక్షిణ్యంగా చనిపోయారని టాం టాం చేస్తూ వాళ్ల గుండె గుభేల్ మనిపించిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. 👉 ఎంతో మంది సిని, రాజకీయ, క్రీడా కారులు చనిపోయారని..రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై వారు స్పందించిన బాబో మేం బాగానే ఉన్నాం…
ప్రమాణ స్వీకారం రోజునే ప్రజలపై వరాల జల్లు కురిపించిన వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన హామీలు, నవరత్నాల గురించి మాట్లాడారు. . 🎙”వైయస్ జగన్ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని…
జగన్ సంచలన ప్రకటన: ఇక ఊరికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు …
ప్రమాణస్వీకారం రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేసి ప్రతి ఊర్లో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నాటికి 4లక్షల మందిని గ్రామ వాలంటీర్‌లుగా నియమిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారన్న జగన్.. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకే వీరిని నియమిస్తున్నట్లు…
మహా నటి.. మరీ ఇలా తయారయ్యిందేంటి…?
మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ముద్దు.గతం లో జయ లలిత, సావిత్రి,సౌందర్య,ఆర్తి అగర్వాల్ ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను మన వాళ్ళు విపరీతంగా అభిమానించే వారు. ‘నేను శైలజ’ చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి కూడా కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒకరకంగా కీర్తి సురేష్ ‘మహానటి’ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. 👉మహా నటి స్లిమ్ అయ్యింది : ఇదిలా ఉంటే కీర్తి…
సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే చాలు : ఎలిజబెత్ రాణి వద్ద ఉద్యోగం
బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ నిరుద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ కమ్యూ్నికేషన్స్ ఆఫీసర్ పోస్ట్‌కు సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అదే మీరే అయితే మీ పంట పడినట్లే. ✍ఉద్యోగ అర్హతలు : మీరు చేయాల్సిని పని చాలా సింపుల్. క్విన్ ఎలిజబెత్ 2కు మీడియా మేనేజర్‌గా పనిచేయాలి. ప్రపంచ వేదికపై రాణి కీర్తిని మరింత చాటిచెప్పాలి. ఫాలోవర్లను ఆకట్టుకోవాలి. ఎక్కువ మందికి ఆమె చేరువయ్యేలా చూడాలి. దీని కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయాలి….
