Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ప్రపంచ రికార్డు సృష్టించిన చోడవరం విద్యార్థి
Teluguwonders: చోడవరం: స్థానిక ఏడమ్స్ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్‌స్కూల్‌లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే…
అమ్మో.. ఈ చికెన్ చూస్తే భయమేస్తోంది
Teluguwonders: నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్ స్టాల్‌లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌కు వెళ్లే రహదారిలో ఓ చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్ స్టాల్ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్ లెగ్ పీస్‌లు,…
గూగుల్ ప్లే స్టోర్ లో ఇక సాహో గేమ్
Teluguwonders: సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.డార్లింగ్’ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. 💥గేమ్ ట్రైలర్ విడుదల : ‘ యంగ్…
హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక సరికొత్త రికార్డు
Teluguwonders: జూబ్లీ చెక్‌పోస్ట్-హైటెక్ సిటీ రూట్లో అందుబాటులోకి రివర్సల్ సదుపాయం. సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్‌పోస్ట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్‌లో 3 నిమిషాలు, నాన్‌పీక్ అవర్స్‌లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో…
సచివాలయ ఉద్యోగాలపై పోస్టు గ్యాడ్యుయేట్ల ఆసక్తి…!
Teluguwonders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,26,728 గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్నారు. . 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్లే ఉన్నట్లు తెలుస్తోంది. 9,11,282 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు…
ఎస్‌ఎస్‌ఈ ‘జేఈ’ ఎగ్జామినేషన్-2019
Teluguwonders: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. వయసు: 2020, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలిన వాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు: ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్), పేపర్-2…
స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…!
Teluguwonders: ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే. ఖాళీలు : 21 పోస్టుల వివరాలు : ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2…
నాగార్జున ఇక్కడ ఫ్లాపైనా అక్కడ హిట్టయ్యాడు…!
Teluguwonders: అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి…
బిగ్ బాస్ 3 రవి కృష్ణ రియల్ లైఫ్ స్టోరీ…..
Teluguwonders: బిగ్ బాస్ 3 లో నవ్వులు పండిస్తూ అందరితో స్నేహంగా, మంచితనంతో చక్కటి ఓర్పుతో తనదైన శైలీలో అందరిని అకట్టుకుంటున్న కంటెస్టెంట్ మన బుల్లితెర హీరో ‘రవి కృష్ణ’.సీరియల్ నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న రవికృష్ణ వ్యక్తిగతం గా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం తో అందరినీ అలరిస్తాడు. బుల్లితెర ప్రభాస్ గా అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసినా ఈ అందగాడు రియల్ స్టోరీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన…
