New US rule could disqualify half of visa applicants and it has to do with money

U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too poor. U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too…

Read More
Army Recruitment

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం ధరఖాస్తులు

Teluguwonders: ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? ఎలాగైనా ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అవకాశం వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు కరీంనగర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. అంతకంటే ముందు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది….

Read More
Secretariat jobs

సచివాలయం ఉద్యోగాలకు ఒక్కో పోస్ట్ కు 19 మంది పోటీ

Teluguwonders: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తులు భారీగా అందాయి. నోటిఫికేషన్‌ ప్రకారం శనివారం(10 ఆగస్ట్ 2019) రాత్రి వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. వరదలు, వర్షాల కారణంగా దరఖాస్తు గడువును ఒక్క రోజు పెంచడంతో ఆదివారం(11 ఆగస్ట్ 2019) 58 వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 22.7లక్షల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు…

Read More
100 cows die in a single night

శ్రావణ శుక్రవారం నాడు జరిగిన మహా పాతకం : ఒక్క రాత్రిలో 100 ఆవులు మరణం

Teluguwonders: 💥శ్రావణ శుక్రవారం నాడు జరిగిన మహా పాతకం : విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం కలిపిన దాణాను గోవులకు తినిపించి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆవుల కడుపులో పచ్చగడ్డి తప్ప మరేమీ లేనప్పటికీ.. నరాలు చిట్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. విషపూరితమైన పచ్చగడ్డి తింటే గానీ ఇలాంటి పరిస్థితి తలెత్తదని ఆవుల కళేబరాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించిన…

Read More
Mass rape of ten year old dumb girl

దేశం లో మరో దారుణం :పదేళ్ల మూగ బాలికపై సామూహిక అత్యాచారం

TELUGUWONDERS: ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం జరిపిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తూ గురువారం కోర్టు తీర్పు వెలువరించిన రోజే దేశంలో మరో దారుణ అత్యాచారం జరిగింది. ఓ పదేళ్ల బాలిక బలహీనతను ఆసరా చేసుకొని పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. 👉మూగ బాలిక అవ్వడం తో ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన…

Read More
soldier is a God

సైనికుడే దేవుడు.. జవాన్ల కాళ్లు మొక్కిన వరద బాధితురాలు.. వీడియో వైరల్

Teluguwonders: ఆపదలో చిక్కుకుపోయినప్పుడు మనల్ని రక్షించేవాడే దేవుడు. ఓ వరద బాధితురాలి విషయం లో.. ఓ సైనికుడు ఇలాగే దేవుడయ్యాడు. 🔴సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వీడియో : ఓ వరద బాధితురాలు తనను కాపాడిన సైనికుల కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైనికుడు వారిస్తున్నా ఆమె మాత్రం మనస్ఫూర్తిగా నమస్కరించింది. మన సైనికుల త్యాగాలకు ఈ వీడియో అద్దం పడుతోంది. ఓ మహిళ వరదలో చిక్కుకుపోయిన తనను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న…

Read More

వరుస ఆత్మ హత్యలు:ఆ క్యాంపస్ లో అసలు ఏమవుతుంది..!!?

Teluguwonders: ఆ క్యాంపస్‌కు ఏమైంది? : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ నిట్‌లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. నిట్ క్యాంపస్‌లో ఉరేసుకొని మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. నిట్, వరంగల్: వరంగల్‌ నిట్‌లో ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటన బుధవారం (ఆగస్టు 7) కలకలం రేపింది. బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్‌ పాండే (20) అనే విద్యార్థి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని…

Read More
Kamal Haasan Support Bigboss 'Contestant'

మహిళలను వేధించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కు కమల్ హాసన్ సపోర్ట్

Teluguwonders: శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. ‘సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు’ అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్‌ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్‌…

Read More
New bangles to protect women

మహిళ లను కాపాడ బోతున్న సరికొత్త గాజులు

Teluguwonders: ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్‌లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. అవి వారికి రక్షణ కవచంలా ఉపయోగపడనున్నాయి . ఈ రోజుల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను తాము రక్షించుకునేందుకు…

Read More