Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
అక్కడ అందరూ గట్టిగా కొడుతుంటారు అంటున్న జబర్దస్త్ శాంతి స్వరూప్
Teluguwonders: ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘జబర్ధస్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ…
మ్యాన్ వర్సెస్ వైల్డ్: మోదీ, బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చర్చ
#ManVsWild, #ModionDiscovery భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ‘పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కార్యక్రమం’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమం దేశంలో వైరల్ అయిందని చెప్పవచ్చు. ఉత్తర ఉత్తరాఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ, బేర్…
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు,ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు?
భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 August 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు 1. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. 2. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే…
అభినందన్ కు వీర్ చక్ర!
అభినందన్.. శత్రుచెరలోనూ తగ్గని మనోనిబ్బరం! హైలైట్స్ మనోనిబ్బరం చూపిన శత్రుచెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ పాక్ అధికారులు ప్రశ్నించినా ఒక్క రహస్యం కూడా వెల్లడించని పైలట్. పాక్ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరణ. బుధవారం ఉదయం పాకిస్థాన్ చేతికి చిక్కిన భారత్ వైమానిక దళ పైలట్ అభినందన్‌కు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టీ తాగుతున్న అభినందన్, విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది….
అంబానీ ఆఫర్..మీకు ఉచితంగా టీవీ ఇస్తాం
Teluguwonders: రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాహసోపేత నిర్ణయాలకు పరిచయ వాక్యంగా జియో ఒక్కటి సరిపోతుంది. జియోతో టెలికం మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఇప్పుడు జియోహో అనిపించేలా కొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన సంస్థ వాటాదారుల 42వ వార్షిక సమావేశంలో జియోఫైబర్ అద్భుతాలను ఆవిష్కరించారు. ఈ ఫైబర్ సేవలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి వార్షిక చందాదారులకు…
కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అత్తి వరదరాజ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ గుడిని దర్శించుకుంటున్నారు. జులై 19 నాటికి కోటి 30 లక్షల మంది దర్శించుకున్నట్లు ఒక అంచనా. ఇంతకీ అత్తి వరదరాజస్వామి గుడి ఎక్కడుంది? ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి? దేవాలయాల రాష్ట్రంగా పేరున్న తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజస్వామి గుడి ఉంది. కాంచీపురంలో ఎన్నో…
Jio Fiber Welcome Offer: Free LED Televisions, Set-Top-Boxes In JioFiber: Mukesh Ambani
Jio Fiber Welcome Offer: Jio Fiber is final. As rumors suggested Jio isn’t calling its broadband service Jio GigaFiber instead has renamed it to JIOFIBER. More than JIOFIBER announcement, the news that may have attracted more customers thinking to opt for JIOFIBER service is free FullHD TV offer or Jio Fiber Welcome offer. Reliance Jio…
10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!
Teluguwonders: మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు చేరింది. అతి త్వరలో బంగారం ధర 40,000 రుపాయల మార్కు కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమైతే లేదని సమాచారం. బంగారం వర్తకుల నుండి భారీగా డిమాండ్ పెరగటం, ఫెడ్ వడ్డీ రేటు, చైనా అమెరికా…
పేకాట వ్యవహారం, జనసేన ఎమ్మెల్యేపై కేసులు!
తన నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ దాడి చేసి రాళ్లు రువ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచినందుకు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. పేకాట రాయుళ్లను వెనకేసుకు వచ్చే క్రమంలో రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు పోలిస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని ఎస్పీ ప్రకటించారు. ఈ వ్యవహారం పూర్వా పరాలను ఆయన వివరించారు. మలికిపురం ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతుండగా అక్కడి ఎస్సై పట్టుకున్నారన్నారు….
