Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం
Teluguwonders: ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ…
ప్రిక్వార్టర్స్ చేరిన తెలుగమ్మాయి
Teluguwonders: బాసెల్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రిక్వార్టర్స్ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బీవెన్ ఝంగ్ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్‌కు ఉంది. మ్యాచ్‌లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది….
మెగా పుట్టిన రోజు వేడుకలో సుధీర్‌ను బుక్ చేసిన ఫ్యాన్స్!!
Teluguwonders: మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్: మెగా అభిమానులు ఎంతో…
వన్డే ఆటల్లో రాబోతున్న ఆ మార్పు..!!?
Teluguwonders: విండీస్ టూర్లో ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం తో… రెండో పర్యాయం కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి వన్డేలో జరుగబోయే మార్పులను ప్రకటించారు. 💥రవిశాస్త్రి ఇంటర్వ్యూ లో: భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని టీమిండియా హెడ్ కోచ్. రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. రెండో పర్యాయం మళ్లీ హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2021 వరకూ…
బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత
Teluguwonders: ప్రఖ్యాత సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 🔴వివరాల్లోకి వెళ్తే : మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92)సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖయ్యం ముంబైలో సుజయ్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్(1982) వంటి సినిమాలకు ఆయన…
ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటున్నార..
Teluguwonders: 💥రిటైర్మెంట్ తర్వాత : ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు పదవీ విరమణ తర్వాత ఆశించిన పెన్షన్ పొందొచ్చు. దీని కోసం అందుబాటులో మూడు పథకాలు ఉన్నాయి. రిటైర్మెంట్కు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.అందుబాటులో మూడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్పీఎస్, ఏపీవై, పీఎంఎస్‌వైఎం అనేవి ఇవి.రెండు స్కీమ్స్ అసంఘటిత కార్మికుల కోసం.. ఒకటేమో వేతన జీవుల కోసం. రిటైర్మెంట్ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు సంపాదిస్తున్నవారు పదవీ…
సెప్టెంబర్1 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు
Teluguwonders: పరీక్షకు హాజరు కానున్న 1,74,820 మంది సెప్టెంబర్ 1, 3, 4, 5, 7, 8 తేదీల్లో పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 11 క్లస్టర్లు, 363 పరీక్ష కేంద్రాలు డీఎస్సీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు జిల్లా వ్యాప్తంగా 1,74,820 మంది పరీక్ష రాయనుండగా.. వారిని కేటగిరీ వారీగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నారు….
కార్ యాక్సిడెంట్ లో తాజా ట్విస్ట్
Teluguwonders: ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద హీరో తరుణ్ కారుకి యాక్సిడెంట్ అంటూ పలు వెబ్ సైట్స్ లో,పలు ఛానల్స్ లోను న్యూస్ రావడంతో నిజం గానే తరుణ్ కారుకి యాక్సిడెంట్ అయ్యిందనే అనుకున్నారు. అలాగే తరుణ్ కి పరామర్శల వెల్లువ కొనసాగడంతో హీరో తరుణ్ తేరుకుని తన కారు కి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని ఆ కారు తనకి కాదని. క్లారిటీ ఇచ్చాడు. అయితే తరుణ్ కారుకి యాక్సిడెంట్ కాకపోతే తరుణ్ పేరు…
లేడీనే పెళ్లి చేసుకున్న లేడీ క్రికెటర్ ??
Teluguwonders: కాలం మారిపోతోంది. పెళ్లంటే ఆడామగానే చేసుకోవాలన్న రూల్ కూడా కాలగర్బంలో కలసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఆడాళ్లు, ఇద్దరు మగాళ్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఏకంగా సుప్రీం కోర్టు కూడా ఆమధ్య చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళా జంట ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు. ఇంతకీ వారు ఎవరంటారా.. ? న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్, ఆమె భార్య లీ తహు….
