Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
‘గూగుల్ పే’తో రూ.94 వేలు గుటుక్కు
Teluguwonders: సైబర్ నేరస్థులు పంథా మార్చారు. ఇప్పటివరకు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చి బాధితుల నుంచి డబ్బు లాగేసేవారు. ఇప్పుడు కొత్త తరహాలో మోసానికి తెర లేపారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలను చూసి పాత వస్తువులను కొంటామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణా పరిధిలో గురువారం ఓ ఉదంతం వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే మానేసిన కొండాపూర్‌కు చెందిన ఓ మహిళ నేరస్థుల బారినపడి మోసపోయింది. ఫేస్‌బుక్ ఖాతాలో…
వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ…!
Teluguwonders: మనం నిత్యం ఎక్కువగా వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. షణ్ముగప్రియ అనే మహిళ వాట్సాప్ యాప్ ఉపయోగించి ప్రస్తుతం లక్షల రుపాయలు సంపాదిస్తున్నారు. ఒక ఐడియాతో షణ్ముగప్రియ తన జీవితం మారేలా చేసుకున్నారు. చెన్నైకు చెందిన షణ్ముగప్రియ ఉద్యోగం చేస్తూ ఉండగా అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ప్రియ అత్తగారు చనిపోయారు. ప్రియ భర్త మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇంటిని, మూడు సంవత్సరాల బాబును చూసుకోవటం కొరకు ప్రియ ఉద్యోగం మానేయాల్సి…
విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్
పత్రికా ప్రకటన అమరావతి 20.9.2019 విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ విద్యాప్రమాణాల మెరుగుదలపై ఎపి విద్యాశాఖా అధికారులతో దక్షిణ కొరియా ప్రతినిధి బృందం భేటీ. దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన. విద్యతో పాటు ఐటి, హెల్త్, అగ్రికల్చర్, ఫిషరిస్, హార్టీకల్చర్, పరిశ్రమలు తదితర అంశాలపై ఇరు ప్రాంతాల మధ్య టెక్నాలజీ, ఐడియాలజీ పరస్పర సహకారంమే లక్ష్యం. దీనిలో భాగంగా…
మళ్ళీ hot hot గా హీట్ పుట్టిస్తున్న అనసూయ
Teluguwonders: తన హాట్ నెస్‌తో నయనానందం కలిగించడమే పనిగా పెట్టుకున్న బుల్లితెర హాట్ బ్యూటీ, జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ డోస్ పెంచింది. పెంచడం ఏంటి? ఎప్పుడూ ఆమె అలాగే ఉంటుంది కాదా.. అంటే ఈసారి అంతకు మించి అన్నమాట. . బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా జిగేల్ మనిపిస్తుంది అనసూయ. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి చిత్రాల్లో నటిగానూ నిరూపించుకున్న అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది. Anasuya: సోషల్ మీడియాలో సెగలు రేపే…
అక్కినేని నాగార్జున పొలంలో అనుమానాస్పద మృతదేహం
Teluguwonders: నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహం కనిపించడం కలకలానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ మృతదేహం ఎవరిది? హత్యా? ఆత్మహత్యా? అనే సందేహాలు తలెత్తిన సమయంలో పోలీసులు కేసు దర్యాప్తు చేసి 24 గంటలలోగా చేధించారు. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చారు. 👉రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ శివారులో ‘ఎన్’ ఆగ్రో ఫాంకు చెందిన 40 ఎకరాల పొలం ఉంది. ఇది టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందినది. బుధవారం (సెప్టెంబర్ 18)…
షాకింగ్ న్యూస్ :పశ్చిమ్ బెంగాల్‌లో కేంద్ర మంత్రిని జట్టుపట్టుకుని నెట్టేసిన విద్యార్థులు!
Teluguwonders: పశ్చిమబెంగాల్‌లోకేంద్రమంత్రి కు చేదు అనుభవం ఎదురైంది. కాగా కేంద్ర మంత్రి పర్యటనపై ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, పోలీసులు సైతం యూనివర్సిటీ బయట వేచి ఉన్నారని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు 💥కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు ఊహించని పరిణామం: పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు అక్కడ విద్యార్థుల నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది. 🔴 వివరాల్లోకి…
నిమిషానికి ఐదుగురు రోగుల మరణాలు
Teluguwonders: ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న వైద్య ప్రమాణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్) ఆందోళన వ్యక్తం చేసింది. అసురక్షిత ఆరోగ్య సంరక్షణ వలన దాదాపు లక్షలాది మంది రోగులు నిర్లక్ష్యం భారిన పడుతున్నారు. దీని కారణంగా ప్రతి ఏడాది 26 లక్షల మంది చనిపోతున్నారు. ఈ మరణాలన్నీ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం. సగటు రోగి యొక్క వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన ప్రభావాల వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి నిమిషానికి కనీసం…
గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి
Teluguwonders: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS,…
పీవీ సింధుకి షాకిచ్చిన పోర్న్‌పవీ
Teluguwonders: చాంగ్ జౌ: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు చైనా ఓపెన్ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌ల్యాండ్ షట్లర్ పోర్న్‌పవీ చోచువాంగ్ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. తొలిగేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించింది. 7-1తో దూసుకుపోయింది. విరామ సమయానికి ప్రత్యర్థి పుంజుకొని అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు కసిగా ఆడి…
