మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్.  ఈ పాటలో మహేష్ లుంగీతో కనిపిస్తాడని.. ఫుల్ మాస్ స్టెప్స్ వేస్తాడని అంటున్నారు. [the_ad id=”4850″] ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చారని కూడా అన్నారు….

Read More
MOdi

గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్  వద్ద గంగానదిలో బోటుపై విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు కొద్ది ముందు కాలు జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. శనివారం కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు – మోదీని పట్టుకుని లేపారు. ఘాట్ వద్ద ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన తూలి పడబోయారు. దాదాపు ఆయన కిందపడ్డారు. ముఖం నేలను తాకేలోగా ఆయన…

Read More

రాజధాని అమరావతే … క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ప్రకటన తో  రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందన్నారు. కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో Amaravathiప్రాంత…

Read More

స్వ‌ర్గం కోసం తిరుమ‌ల ఆల‌యం ఎదుట‌ ఆత్మ‌హ‌త్య‌

suicide-in-front-of-the-tirumala-temple-for-heaven తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల చెంత మ‌ర‌ణిస్తే స్వ‌ర్గం ప్రాప్తిస్తుంద‌నే గుడ్డి న‌మ్మ‌కం ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకొంది. శ్రీ‌వారి ఆల‌యం ఎదుటే శుక్ర‌వారం తెల్లవారుజామున అభిషేకం కోసం పాలు తీసుకొచ్చిన లారీ కింద గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దూరి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వెన‌క చ‌క్రం కిందికి దూర‌డం, భ‌క్తుడిపై వాహ‌నం వెళ్ల‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు.మొద‌ట్లో దీన్ని ప్ర‌మాదంగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లోని ఫుటేజీ చూసిన త‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌గా నిర్ధారించారు. అయితే మృతుడి…

Read More

ప్రోమో ‘అదిరింది’.. షో జబర్దస్త్ గా ఉంటుందా?

జబర్దస్త్ తో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధంను కొన్ని కారణాల వల్ల తెంచేసుకుంటున్నట్లుగా నాగబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. జబర్దస్త్ లో తన ప్రస్థానం ముగిసిందన్న నాగబాబు ఈ టీవీ నుండి జీ టీవీకి షిప్ట్ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్ లో ఒక కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట లోకల్ గ్యాంగ్స్ ద్వారా నాగబాబు వస్తాడనుకున్నారు. కాని ఒక ఎపిసోడ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు….

Read More

సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet

  సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet     [the_ad id=”4850″] Source : Greatandhra.com  

Read More

రేష‌న్ కార్డుపై యేసు బొమ్మ‌..బండారం బ‌య‌ట‌ప‌డింది!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌త మార్పిడిల ముద్ర వేసేందుకు తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలే సాగుతూ ఉన్నాయి. ఒక‌వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంలో బుర‌ద జ‌ల్లుతూ ఉన్నాడు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ ప్ర‌య‌త్నాలు చాలా జ‌రిగాయి. అయితే ఎక్క‌డిక్క‌డ గుట్టు బ‌య‌ట‌ప‌డుతూ ఉంది. తిరుమ‌ల బ‌స్సుల్లో జెరుస‌లేం యాత్ర‌కు ప్ర‌భుత్వ స‌బ్సిడీకి సంబంధించిన ప్ర‌చార టికెట్లు బ‌య‌ట‌ప‌డ‌టం ద‌గ్గ‌ర నుంచి ఇదంతా ఒక వ్యూహ ప్ర‌కారం సాగుతూ…

Read More

దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే …?

  దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే …? దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం లో రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా ఇప్పుడు మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ముందుగా  దిశను  అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి తరువాత కాల్చి వేశారని పోలీసులు భావించారు. కానీ దిశాని బ్రతి ఉండగానే సజీవ దహనం చేశారన్న వాస్తవం వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా ఉన్న…

Read More

When Jagan Can Become CM, Why Can’t Pawan?

In an attempt to project himself as a fighter among the people, Jana Sena Party chief and actor Pawan Kalyan is going all out to attack YSR Congress party president and chief minister Y S Jagan Mohan Reddy, defying all elements of logic. [the_ad id=”4846″] Pawan Kalyan, who is presently touring Tirupati, held a meeting…

Read More