Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
Breaking News తూ.గో.జిల్లా రాజోలు ఓఎన్జీసీ గ్యాస్ లీక్
Breaking….తూ.గో.జిల్లా ……రాజోలు …….ఓఎన్జీసీ గ్యాస్ లీక్…మలికిపురం మండలం తూర్పు పాలెంలో గ్రామంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్…. భయాందోళనలో గ్రామ ప్రజలు.
Telugu e-papers today 16/05/2020
🗞️ ఆంధ్రజ్యోతి ఈ పేపర్ కోసం 🗞️ ◆ తెలంగాణ http://mpaper.andhrajyothy.com/t/12720/latest/Telangana ◆ ఆంద్రప్రదేశ్ http://mpaper.andhrajyothy.com/t/12721/latest/Andhra-Pradesh 🗞️ఈనాడు ఈ పేపర్ కోసం🗞️ ◆ తెలంగాణ https://epaper.eenadu.net ◆ ఆంద్రప్రదేశ్ https://epaper.eenadu.net ◆ జిల్లా పేపర్లు https://epaper.eenadu.net 🗞️నమస్తే తెలంగాణ ఈ పేపర్ కోసం 🗞️ ◆ తెలంగాణ మెయిన్ https://epaper.ntnews.com/ ◆ జిల్లా పేపర్ https://epaper.ntnews.com/ 🗞️V6 వెలుగు ఈపేపర్ కోసం 🗞️ ◆ మెయిన్ ఎడిషన్ https://epaper.v6velugu.com/t/25703/latest ◆ తెలంగాణ https://epaper.sakshi.com/t/10740/latest/Telangana…
Soon Googlepay stop working
గూగుల్ పే యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. కేంద్రం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్ యూపీఐ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్ కపాలే అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తక్షణమే చర్యలు తీసకోనేలా కేంద్రం, ఆర్‌బీఐని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే గూగుల్ పే ఇండియా…
Goldman Sachs
నియామకాలపై వెనక్కితగ్గని ఆర్థిక సేవల దిగ్గజం Covid ప్రభావంతో అనిశ్చితి వెంటాడుతున్నా విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఎంపిక చేసిన 1460 మంది భారత గ్రాడ్యుయేట్లను ఈ వేసవిలో విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గుచూపింది. 1460 మంది భారత గ్రాడ్యుయేట్లలో సగం మందిని బెంగళూర్‌లోని బ్యాంక్ టెక్నాలజీ సెంటర్‌లో పూర్తికాలపు ఉద్యోగాల్లో తీసుకుంటామని, మిగిలిన వారిని ఇంటర్న్‌షిప్‌కు అనుమతిస్తామని గోల్డ్‌మన్ శాక్స్ బ్యాంక్ భారత్ చీఫ్ గుంజన్ సంతానీ తెలిపారు. బెంగళూర్‌లోని గోల్డ్‌మన్ టెక్నాలజీ…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
బడుగులకు గొడుగు రూ. 3.16 లక్షల కోట్లతో కేంద్రం మరిన్ని వరాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఈనాడు: లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం మరిన్ని వరాలు ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం 9 అంశాలను…
పరిశ్రమకు సీతమ్మ వరాలు
పరిశ్రమకు సీతమ్మ వరాలు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ఊతం ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎమ్‌ఎఫ్‌ఐలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం రూ.45,000 కోట్ల పాక్షిక రుణ హామీ పథకం-2 ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ధ్యేయం ఈనాడు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు….
Ramcharan biopic
ప్రస్తుతం మన తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ప్రయోగాలు ఎవరు చేస్తారు అంటే చాలా మంది చెప్పే మాట రామ్ చరణ్. రామ్ చరణ్ ఏ ప్రయోగం అయినా సరే చేయడానికి భయపడే అవకాశం ఉండదు అనేది వాస్తవం. తన తండ్రి తో నిర్మాతగా చేసే సినిమాలు అయినా మరొకటి అయినా సరే అతను చాలా వరకు ప్రయోగాలు చేయడానికే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అతని దృష్టి బయోపిక్ మీద పడింది అని సమాచారం….
ICMR New Delhi Please read carefully
ICMR New Delhi* Please read carefully ఈ క్రింది విషయాలు జాగ్రత్తగా చదవండి Some very important points..కొన్ని ముఖ్యమైన విషయాలు మీ కోసం 1. Postpone travel abroad for 2 years..రెండు సంవత్సరాలు వరకు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి .. 2. Do not eat outside food for 1 year.. కనీసం సంవత్సరం పాటు బయట ఆహారం తినకండి 3. Do not go to unnecessary marriage…
కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా/Rathan Tata
కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్వీకరించి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలను ఉద్దెశించి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు రతన్ టాటా. అందరూ ఓ తెల్లకాగితం తీసుకుని ఇంతక ముందెన్నడూ ఊహించని కొత్త ఆవిష్కరణల కోసం మార్గాలను…
