Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విన్నపం
శ్రీకాకుళం జిల్లా సిక్కోలుకు చెందిన మత్స్య కార్మికులు గుజరాత్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో వారికి అక్కడ అన్న, పానీయ సదుపాయాలు అందడం లేదు. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకురావడం కష్టమే అయినా..వారిని ఆదుకోండి. వీలైనంత త్వరగా మత్స్యకారుల్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురండంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం: గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల,శ్రీకాకుళం మత్స్యకారులని, రాష్ట్రం…
విలన్ సంపత్ రాజ్.. భార్యకు విడాకులు ఎందుకు ఇచ్చాడంటే ?
విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షలకు బాగ దగ్గరయ్యాడు నటుడు సంపత్ రాజ్. ఆయన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో సినిమాల్లో మెయిన్ విలన్ గా కనిపిస్తూ ఉంటారు. సంపత్ రాజ్ కు మిర్చి సినిమా ద్వారా బాగా పేరు వచ్చింది. ఆయన చెప్పే డైలాగ్స్ కి ఫిదా కావాల్సిందే. అయితే తాజా గా సంపత్ రాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను…
భారత గబ్బిలాల్లో కరోనా లక్షణాలు
భారత గబ్బిలాల్లో కరోనా లక్షణాలు గబ్బిలాలను చైనీయులు తినడం వలన వాటి నుంచి మనుషులకు కరోనా సంక్రమించిందని చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, గబ్బిలాలు అన్నవి ప్రతి దేశంలో ఉంటాయి. ఒక్కో దేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో గబ్బిలాల పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిలో…
కోడలు సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమల
టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత వారి కుటుంబంలో ఒకరిగా చాలా త్వరగా కలిసిపోయింది.ఇక నాగార్జున భార్య అమల, సమంత మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది.అమలకి సమంత కోడలు అవుతుంది.మరి అత్తా, కోడలి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనే విషయాలపై తాజాగా అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అమల ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఇంట్లో సమంత…
ఏప్రిల్‌తోనే కరోనా ఖతం.. ఇక అన్నీ శుభాలే: జ్యోతిష్య పండితులు
ఏప్రిల్‌తోనే కరోనా వైరస్ ఖతమని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాకుండా మే నుంచి దేశానికి అన్నీ శుభ ఫలితాలే అంటున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 20 వేల మందికి పైగా మరణించారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా 10 వేలు దాటాయి కరోనా పాజిటివ్ కేసులు. లాక్‌డౌన్ విధించిన తరువాత కూడా ఇవి పెరుగుతూనే ఉంటడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మే 3వ…
Hyderabad times
Here’s the link to the file: https://s.docworkspace.com/d/AGnJa_H529Y_4cSw58GdFA Shared from WPS Office: https://activity.wps.com/wpsoffice2020
శానిటైజర్ పితామహుడు సెమ్మెల్‌వీస్
కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచమంతా సబ్బులు, శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే… సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్ వాడాలని మొదట చెప్పింది ఎవరో తెలుసా?.. ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన(1946లో) ఇగ్నజ్ ఫిలిప్ సెమ్మెల్‌వీస్ అనే డాక్టర్![the_ad id=”4846″] వియన్నా ఆసుపత్రిలో రెండు ప్రసూతి వార్డులుండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు, మరో వార్డులో నర్సులు, ఆయాలు సేవలు అందించేవారు. ఆసుపత్రిలో ప్రసూతి సమయంలో చాలామంది గర్భిణులు మరణించేవారు. వారిని రక్షించాలనే పట్టుదలతో…
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వెలుగు రేఖ!
మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు… ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు . ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం…
కరోనా టెస్ట్ ఇలా చేస్తారు..
హైదరాబాద్ – కరోనా రోగ నిర్ధారణ ఎలా చేస్తారు.. దీని కోసం ఏ విధమైన పరీక్షలు చేస్తారు. ఇప్పడు అందరిలోనూ దీనిపై ఎన్నో సందేహాలు.అందుకే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ పరీక్షలు విధానంపై ఒక నోట్ విడుదల చేసింది.. కరోనా టెస్ట్ ల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన విడుదలైంది.. వివరాలలోకి వెళితే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది….
