Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
శక్తిమంతమైన కంప్యూటర్ రూపొందించిన మైక్రోసాఫ్ట్
*శక్తిమంతమైన కంప్యూటర్ రూపొందించిన మైక్రోసాఫ్ట్* సియాటిల్: మైక్రోసాఫ్ట్ సంస్థ శక్తిమంతమైన అధునాతన సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది. కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ఓపెన్‌ఏఐతో కలిసి దీనిని తయారుచేసింది. భారీ ఏఐ మోడల్స్‌పై శిక్షణ కోసం దీనిని క్లౌడ్ కంప్యూటింగ్ సేవల విభాగమైన మైక్రోసాఫ్ట్ అష్యూర్‌లో ఉంచనున్నారు. రూ.6,500 కోట్ల (బిలియన్ డాలర్లు) వ్యయంతో ఓపెన్‌ఏఐ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేయనున్నట్లు గతేడాది మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ కంప్యూటర్‌లో 2,85,000 సీపీయూ కోర్లు, పది వేల జీపీయూలు ఉంటాయి….
ఆగుదామా… సాగిపోదామా?
*ఆగుదామా… సాగిపోదామా?* *విదేశీవిద్యకు ప్లాన్-బి* కరోనా విపత్తు కారణంగా దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎంబసీలన్నీ మూతబడి, వీసా ఇంటర్వ్యూలు తదితర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో తెలియదు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ తరగతి బోధనను ఆపేసి ఆన్‌లైన్ టీచింగ్ వైపు దృష్టిసారించాయి. ఈ పరిణామాల మధ్య ఇతర దేశాల్లో చదవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొందరు విద్యార్థులు సన్నాహాలు చేసుకున్నారు. ఇంకొందరు చేసుకుంటున్నారు. కానీ వెళ్లాలా.. వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ…
యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!
*యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!* ఇంటర్నెట్‌డెస్క్: యూపీఐ పేమెంట్స్ మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోకి అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. కరోనా వైరస్ కారణంగా ఈ పేమెంట్స్ వాడకం మరింత ఎక్కువయ్యాయి. భౌతిక దూరం పాటించాలనే నిబంధన వల్ల వీటి వినియోగం భవిష్యత్‌లో సైతం పెరగనుంది. అయితే, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో వల విసిరి అమాయకుల నుంచి డబ్బులు…
మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు
*మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు* *దశల వారీగా సేవల పునరుద్ధరణ: హర్దీప్‌సింగ్ పూరీ* దిల్లీ: దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కాలంలో…
అయ్యప్ప దీక్ష… అపూర్వం.
భక్తుడే భగవంతుడు 🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿 అయ్యప్ప దీక్ష… అపూర్వం. రాగద్వేషాలూ.. పేద గొప్ప తేడాలూ లేని ఆధ్యాత్మిక జగత్తులో భక్తుడూ అయ్యప్పే… భగవంతుడూ అయ్యప్పే! కార్తికం…శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే హరిహర సుతుడు అయ్యప్ప నామం ప్రతిధ్వనిస్తుంటుంది. కార్తికం రాగానే తెలుగు నేలపై ఆధ్యాత్మిక భావం అంతటా వ్యాపిస్తుంది. వేకువ జామునే చన్నీటి స్నానం… నుదుట గంధం.. విభూతి… నల్లని వస్త్రాలు ధరించి స్వాములు పఠించే శరణుఘోష మిన్నంటుతుంది. సర్వసంగ పరిత్యాగులై, శరీరాన్ని, మనసును…
వేణుగోపాల్_ఆలయం థాలీ
తాజ్ మహల్ కంటే వేల సంవత్సరాల ముందే…… మానవ చేతుల యొక్క నైపుణ్యంతో అద్భుతానికే అద్భుతమనిపించే…… పాలరాతితో నిర్మించిన వేణుగోపాల్_ఆలయం థాలీ, కర్ణాటక. ఆలయం లోపల ఎప్పుడూ శబ్దం వినబడుతుంది, అదే బాసురి(ఫ్లూట్) యొక్క కమ్మనైన వాయిద్యంతో కూడిన శబ్దం, అందుకే దీనిని వేణుగోపాల్ ఆలయం అంటారు. కానీ వాయిస్ ఎక్కడ నుండి వస్తుంది, ఇది శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగా మిగిలిపోయింది. కానీ కాంగీలు, కమ్మీలు తాజ్ మరియు లాల్ ఖిల గురించి తప్ప పుస్తకాలల్లో హిందూ…
గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ
చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనాని పూర్తి స్ధాయిలో మట్టు పెట్టడానికి కరోనా నిర్మూలన చికిత్సలో భాగంగా వ్యాక్సిన్ కనుగొనేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన ఇమ్యునో థెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్…
కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ…
