షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

*షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం* హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని…

Read More

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!

*ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!* *ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం* *ఆసక్తికరంగా ఐసీసీ సమావేశాలు* ముంబయి: అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్‌ వాయిదా,…

Read More

దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు

*దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు* హైదరాబాద్‌: లాక్డౌన్లో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్‌లో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దివ్యాంగుల కోసం రూ.కోటి కేటాయించామని, ప్రతి జిల్లాలో ₹10 వేలు అందుబాటులో ఉంచామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఏడు లక్షల మంది దివ్యాంగులకు ఆ డబ్బులు ఎలా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. సాయం కోసం దివ్యాంగులు హెల్ప్ లైన్‌కు ఫోన్…

Read More

తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

*తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1761కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1043 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 48 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారి…

Read More

నియంత కిమ్ జోంగ్ ఉన్…

నియంత కిమ్ జోంగ్ ఉన్… ఈ పేరు ఓ బ్రాండ్.. చూడడానికి జానడే ఉన్నా.. తన చేష్టలు, చర్యలతో ఏకంగా అగ్రరాజ్యాన్ని భయపెట్టాడు ఈ డిక్టేటర్. కొన్ని రోజుల క్రితం అసలు కిమ్ బ్రతికి ఉన్నారా.. చనిపోయారా అని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ పరిశ్రమను ప్రారంభించే ఫంక్షన్‌కు కిమ్ విచ్చేశారని ఆ దేశ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాక రీసెంట్‌గా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్,…

Read More

వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!

*వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!* *హైటెక్‌ సిటీ రహదారులకు సరికొత్త సొబగులు* *అందుబాటులోకి వచ్చిన కూడళ్లు, వంతెనలు* ఈనాడు – హైదరాబాద్‌: అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. నగరానికి మణికిరీటం లాంటి ఐటీ కారిడార్‌లో అనేక మార్గాలు కొత్తరూపు సంతరించు కుంటున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో ఎస్సార్డీపీ పథకం రూపుదిద్దుకోగా.. దీని ద్వారా నగరం నలుమూలల భారీ ఎత్తున రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ప్రత్యేకించి ఖాజాగూడ నుంచి జేఎన్‌టీయూ వరకు…

Read More

Two COVID positive cases in Ruby block of Rainbow Vistas, families quarantined

Hyderabad: A father son duo residing in the  Ruby block of Rainbow Vistas Apartment in Hyderabad,  have been tested positive for  Covid-19. The medical reports of the  father, a private employee and son, a medico  revealed about their infection on Thursday, 21 May. The two have been shifted to Gandhi hospital. The resident welfare association…

Read More

హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది

టాలీవుడ్ హీరోలో ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కు ముందు నిశ్చితార్ధం చేసుకున్న కొంతమంది హీరోలు లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. కారణం, ఎప్పటికి ఈ లాక్ డౌన్ ఎత్తేస్తారో తెలియదు. ఇదిలా ఉంటె, ఇప్పుడు దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్…

Read More