admin

వెబ్ సైట్ లో అమ్మాయిల ఫొటోలు.. హైటెక్ సెక్స్ రాకెట్

బెంగళూరులో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఉద్యోగం పేరుతో అందమైన యువతులకు వల వేసి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను బెంగళూరు పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. అమాయకపు అమ్మాయిలకు ఉద్యోగం ఆశచూపి వ్యభిచార కూపంలోకి దించారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆ యువతులను విడిపించారు. ఉద్యోగం కోసం వచ్చి వేశ్య గృహాల్లో ఇరుక్కు పోయిన 10మంది యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ హైటెక్ వ్యభిచారంలో అందమైన అమ్మాయిల ఫొటోలను…

Read More

వైట్‌ రేషన్‌ కార్డులు వాస్తవాలు

వైట్‌ రేషన్‌ కార్డులు వాస్తవాలు–పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని. – రేషన్‌ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయింది. – బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. – చాలామంది బియ్యం తీసుకోకపోవడం, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకోవడం, తీసుకున్న బియ్యం నాణ్యత తక్కువగా ఉండడం, అవి తినలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – కొత్తగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. –…

Read More

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. “గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్…

Read More

ఆస్కార్ అవార్డులు 2020: ఉత్తమ నటుడు జాక్వీన్ ఫీనిక్స్‌, ఉత్తమ నటి రెనె జెల్వెగర్

92 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెలిస్‌లో వైభవంగా జరుగుతోంది. ఈ ఏటి ఉత్తమ నటుడిగా జాక్వీన్ ఫీనిక్స్‌ ఆస్కార్ సాధించారు. జోకర్ చిత్రంలో అత్యద్భుత నటనకు గానూ జాక్వీన్‌కు ఈ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా రెనె జెల్వెగర్ విజేతగా నిలిచారు. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు నామినేట్‌కాగా జుడీ గార్లాండ్ చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకుగానూ రెనె జెల్వెగర్‌కు ఈ అవార్డు లభించింది. గతంలో ఆమె కోల్డ్ మౌంటైన్ చిత్రానికి గానూ ఉత్తమ…

Read More

దిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సాయంత్రం 6.30 గంటలకు 55.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్ వెల్లడించారు. కాగా పోలింగ్ సరళి ఆధారంగా వివిధ సంస్థలు ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.   70 సీట్ల దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ లెక్కన ఎగ్జిట్ పోల్స్ అన్నీ…

Read More

ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌‌కు 193 కోట్ల జరిమానా

పాత ఐఫోన్ మోడళ్లు వేగాన్ని వినియోగదారులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తోందన్న ఆరోపణలతో యాపిల్ సంస్థకు 2.5 కోట్ల యూరోల (సుమారు రూ. 193 కోట్లు) జరిమానా విధించారు. ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటీషన్, ఫ్రాడ్ వాచ్‌ డాగ్ డీజీసీసీఆర్‌ఎఫ్ ఈ జరిమానా విధించింది. వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండానే యాపిల్ ఈ పని చేస్తోందని డీజీసీసీఆర్‌ఎఫ్ చెబుతోంది. కొన్ని పాత మోడల్ ఐఫోన్ల వేగాన్ని తగ్గించినట్లు 2017లో యాపిల్ సంస్థ అంగీకరించింది. అయితే, వాటి జీవితకాలం పెంచడానికే అలా చేసినట్లు…

Read More

ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు

ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది. “ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్‌ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. సహాయం కోరే సమయం కూడా…

Read More

కేరళ: ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది

Alcohol came from the tap of the house ఇంట్లో కుళాయి తిప్పితే, నీళ్లు రావాలి. కానీ, నీళ్లకు బదులు బీరు, బ్రాందీ, రమ్ కలగలసిన మద్యం వస్తే..? కేరళలో త్రిసూర్ జిల్లా చలకూడిలోని 18 అంతస్తుల అపార్ట్‌మెంట్లో ఇలా మద్యమే వచ్చింది. ఎక్సైజ్ అధికారుల చర్యే దీనికి కారణం. సాల్మన్ అవెన్యూ అనే ఈ అపార్టుమెంట్ పక్కన ఉండే బార్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు వేల లీటర్ల బీరు, బ్రాందీ, రమ్‌ను అధికారులు…

Read More

‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి

దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) ‘డేటా ఆన్‌ పోలీన్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో…

Read More