గ్రీన్ టీ తాగితే ఆ కొవ్వు 75 శాతం కరుగుతుందట!
ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగిపోతోంది. గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయని క్యాన్సర్ ప్రమాదంతో పాటు బరువును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల ఏకాగ్రత మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర టీలలా గ్రీన్ టీ ఆక్సిడేషన్ ప్రక్రియకి గురవ్వదు కాబట్టే మరింత ఆరోగ్యకరం. గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన లక్షణాలు శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు…
