admin

ఎయిర్ ఇండియా ఫర్ సేల్: రూ. 22,863 కోట్ల రుణభారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

జాతీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో తన వాటాలను పూర్తిగా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.[the_ad id=”4850″] కొనుగోలుదారులు తమ ఆసక్తిని తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కొనుగోలుదారులు సంస్థకు ఉన్న దాదాపు 22,863 కోట్ల రూపాయల రుణభారాన్ని కూడా మోయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి 2018లోనే ఎయిర్ ఇండియాలో కొంత వాటా విక్రయించే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ, కొనుగోలుదారులు…

Read More

హమ్మయ్య..! సినీప్రముఖులు బయటపడ్డారు..!

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు బయటపడ్డారు. ఈ కేసులో వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులందర్నీ బాధితులుగా చార్జిషీట్‌లో పేర్కొంది ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌. నాలుగేళ్ల క్రితం నానా హంగామా చేసిన సిట్… ఇప్పుడు కేసులో అందరూ బాధితులే స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఎక్సైజ్‌ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు…

Read More

అల వైకుంఠపురములో ఈ ఒక్క పాయింట్ ఎవ్వరికీ నచ్చలేదు .. వెరీ బ్యాడ్ !!

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపుములో సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి. మరోసారితన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివికమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు. అయితే త్రివిక్రమ్ పైన ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది. తన చిత్రాలలో ఎప్పుడు చాలామంది…

Read More

నీవల్లే కదా సినిమా పోయింది ..నాకేం తెలీదంటావేంటి ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 11 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత లెక్చరర్ పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ వంటి ఫేమస్ నటులు తెరనిండా కనిపించారు. ఇక సూపర్ స్టార్…

Read More

ఇదీ భ్రమరావతి కథ

ఇదీ భ్రమరావతి కథ శిలాఫలకాలు.. పెచ్చులూడుతున్న 4 భవనాలు వాస్తవాలను కప్పిపుచ్చి అమరావతి రెడీ అంటూ చంద్రబాబు అండ్‌ కో ప్రచారార్భాటం నాలుగు అసంపూర్తి భవనాలను చూపి కనికట్టు చేసే యత్నం ఎక్కడపడితే అక్కడ గోతులు.. వెక్కిరిస్తున్న పునాదులు.. గ్రాఫిక్సుల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించని తొమ్మిది నగరాలు వేర్వేరు మరుగుదొడ్లకు నోచుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు డ్రైనేజీ వ్యవస్థే లేదు.. తరచూ ఎత్తిపోసి తరలించాల్సిన దుస్థితి అమరావతికి దారేదీ? అని అడుగుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి సౌకర్యాల…

Read More

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్.

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్. ఆ ఆడియోలో గొంతు నాది కాదు మద్యం తాగినట్టు తేలితే చెప్పుతో కొట్టండి. నాపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేలాకే మళ్ళీ పదవి తీసుకుంటానని చెప్పిన పృథ్వీ. తెలంగాణలో ఓటుకు 5 కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ బాబు నీకు ఏసీబీ ఉంది, నాకు ACB ఉందన్నదే కానీ రాజీనామా చేయలేదు. తరువాత ఈనాడు రామోజీ సహాయంతో కేసిఆర్ కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి…

Read More

అల వైకుంఠపురంలో

అల వైకుంఠపురంలో (అల విజయపురంలో..)త్రివిక్రమ్‌ మాటలు.. మేకింగ్‌తో మ్యాజిక్‌ చేస్తాడు. ఇదే స్టైల్లో వెళ్తూ అల వైకుంఠపురంలో మూవీని అల విజయపురంలోకి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్‌కు వున్న స్టైలిష్‌ ఇమేజ్‌ను త్రివిక్రమ్‌ ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేసుకున్నాడు. లుక్‌లోను.. నడకలోను.. పాటల్లోనే కాదు.. ఫైట్స్‌లోనూ స్టైలిష్‌గా కనిపించాడు బన్నీ. సాధారణంగా ఫైట్స్ మాస్‌గా వుంటాయి. కానీ ఇందులోని ప్రతి యాక్షన్‌ సీన్ ‌ స్టైలిష్‌కు అమ్మామొగుడిలా సాగింది. పాత కథలనే త్రివిక్రమ్‌ మళ్లీ తీస్తాడన్న విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం…

Read More

40 Years Ago

40 Years Ago 40 years ago, children were gentle with their parents. Today parents have to be gentle with their children 40 years ago, everyone wanted to have children. Today many people are afraid of having children. 40 years ago, children respected their parents. Now parents have to respect their children. 40 years ago, marriage…

Read More

జబర్దస్త్ లో జరిగిందొకటి, బయటికొచ్చిందొకటి…..చమ్మక్ చంద్ర సంచలన నిజాలు…..!!

కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రేక్షకాదరణ మరియు లభిస్తున్న రేటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే షోల్లో అత్యధిక స్థాయిలో ఈ రెండు విభాగాల్లో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ కూడా ఒకటి అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఈ షో ద్వారా, ఆ ఛానల్ ఆదాయం, పేరు మరింతగా పెరిగాయనే చెప్పాలి. ఇక షో మొదటి నుండి జడ్జీలుగా…

Read More