admin

Vsaireddy desided to go for self quarantine

In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020

Read More

covidvisualizer

ఈ లింక్ క్లిక్ చేస్తే ప్రపంచ పటం వస్తుంది. ఏ దేశం పైన వేలు పెడితే ఆదేశం యొక్క కరోనా status వస్తుంది https://www.covidvisualizer.com

Read More

కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు

*కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు* *ప్రస్తుతమున్నవాటితో కలిపి 52* *నెలాఖరులోగా ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం* *ఏపీ సీఎం జగన్‌ ఆదేశం* అమరావతి: వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 24తో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 52కు చేరనుంది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు….

Read More

బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు

*బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు: హైకోర్టు* అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే నోటాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థి ఒకరున్నా నోటాతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే…

Read More

అను‘బంధానికి’ ఆర్టీసీ

*అను‘బంధానికి’ ఆర్టీసీ* *పార్సిల్‌ సేవల ద్వారా రాఖీల చేరవేత* హైదరాబాద్‌: అన్నా,చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే వేడుకే రాఖీ. పౌర్ణమి. ఎంత దూరాన ఉన్నా ఈ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్కా చెల్లెళ్లు వెళ్తుంటారు. ఈ ఏడాది కరోనా ఎవరూ, ఎక్కడికీ కదల్లేని పరిస్థితి కల్పించింది. వారి అనుబంధానికి అడ్డుగోడగా నిలిచింది. ఈ తరుణంలో ఆ లోటు తీర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్సిల్‌, కార్గో సేవల ద్వారా రాఖీని కోరిన చోటుకు చేరవేసేందుకు సిద్ధమైంది….

Read More

కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు MLA కొండేటి

తూర్పుగోదావరి జిల్లా: పి.గన్నవరం పి.గన్నవరం ఎమ్మెల్యే గౌ.శ్రీ కొండేటి చిట్టిబాబు” ప్రెస్ మీట్ హైలెట్స్”🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు🇸🇱MLA కొండేటి ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూపించడం తగదు 🇸🇱MLA కొండేటి నిన్నకాక‌ మొన్న రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తిని‌కాను..ప్రతీ కార్యకర్త‌ కష్టం నాకు తెలుసునియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల అండదండలతో నాకు ఉన్నాయి 🇸🇱MLA కొండేటి తప్పుచేస్తే నిరూపించండి…అంతేకాని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకొనేది‌లేదు 🇸🇱MLA…

Read More

ఏపీ లోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం వాలంటీర్ల ఎంపిక

*ఏపీ లోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక_* ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 111 కొవిడ్‌ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా పని చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఉద్యోగాల కోసం దాదాపు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలి విడతలో వీరిని ఎంపిక చేసింది. వాలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా కొవిడ్‌ యాప్‌…

Read More

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇకనైనా ప్రశాంతంగా ఉండండి … ముఖ్యంగా అతిగా భయపడుతున్నవారు ఇప్పటికే 40-50 % మంది కరోనా వచ్చినోళ్ళూ , వచ్చిపోయినోళ్ళూ ఉంటారు … అంటే వీళ్ళందరిలో కోవిడ్ యాంటీ బాడీస్ ఉంటాయ్ … వీళ్ళకి మళ్ళీ కరోనా సోకినా అది ఎక్కుసేపు ఉండదు వీరిలో … కాబట్టి వీరినుండి ఇంకొకరికి సోకే అవకాశం ఉండదు. అలా చైన్ కట్ అయి , ఆఖరుకి ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి అవ్వాలో తెలీక ఆగిపోతుంది. ఈ జూలై…

Read More