admin

పాముల కాలం.. జర భద్రం*

*పాముల కాలం.. జర భద్రం* జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): అసలే వానాకాలం ఆపై పాముల భయం.. వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామాల్లో, తండాల్లో మంత్రాలు చేసేవారిని, చెట్ల మందును నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు.  జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు…

Read More

ఇదొక స్పెషల్ వెరైటీ రైస్

ప్రజలు ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు.దీనికి కారణం లేకపోలేదు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా ప్రజలు బయబ్రాంతుల్లో మునిగిపోతున్నారు. అంతకముందు మెడిసిన్స్‌పై ఆధారపడి వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే వారు. కానీ ఇప్పుడు మందులకు బదులు నేచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల ఆహారపదార్ధాలు తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో కూడా మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. ఐతే, మీరు రెడ్ రైస్ ను ఓసారి ట్రై చేసి చుడండి.. వ్యాధి నిరోధక శక్తిని…

Read More

జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్

*జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్* వాషింగ్టన్: ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది. 170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్ 2020ఎన్డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ ప్రమాదకర జోన్లో ప్రయాణిస్తుందని చెప్పింది. 2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల…

Read More

Nithiin & Shalini’s wedding ceremony

Nithiin & Shalini’s wedding ceremony will be held on 26th of July, 8.30PM in Hyderabad, which will be attended by limited guests.@actor_nithiin #Shalini NithiinWeddingOnJuly26 https://t.co/0OY5s2H98h

Read More

దేశంలో కరోనా ప్రళయం

*10 లక్షలు దాటి..* *దేశంలో కరోనా ప్రళయం* *జులైలోనే 5 లక్షలు* *ఒక్కరోజులో 34,956 కేసులు* *25 వేలు దాటిన మరణాలు* దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజుల్లోనే లక్షా పాతిక వేల కేసులు పెరిగాయంటే ఉద్ధృతి ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More

జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది

*జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది* *అత్యధిక కొవిడ్‌ బాధితులకు ఈ మూడింట్లో ఏదో ఒక సమస్య* *అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి* కొవిడ్‌ బారినపడినవారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) పేర్కొంది. వ్యాధి లక్షణాలు బయటపడ్డవారిలో దాదాపు అందరిలోనూ.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉంటోందని తెలిపింది. జనవరి 14 – ఏప్రిల్‌ 14 మధ్య కొవిడ్‌ బారినపడ్డ 164…

Read More

జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది

*జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది* *అత్యధిక కొవిడ్‌ బాధితులకు ఈ మూడింట్లో ఏదో ఒక సమస్య* *అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి* కొవిడ్‌ బారినపడినవారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) పేర్కొంది. వ్యాధి లక్షణాలు బయటపడ్డవారిలో దాదాపు అందరిలోనూ.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉంటోందని తెలిపింది. జనవరి 14 – ఏప్రిల్‌ 14 మధ్య కొవిడ్‌ బారినపడ్డ 164…

Read More

లోగో రూపకల్పనకు పోటీలు

*లోగో రూపకల్పనకు పోటీలు* పెదవాల్తేరు(విశాఖపట్నం), విశాఖ నగరంలో చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం లోగో రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. నమూనాలను www.vmrda.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పంపించాలని కోరారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు. వివరాలకు 98660 76922 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Read More

అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే

*అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నెంబర్లు* *అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా టోకరా* *జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు* నగరంలోని సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్‌కు రూ.550 రీచార్జ్‌ చేయించారు. ఆ మొత్తం యాడ్‌ కాకపోవడంతో ఆ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థను సంప్రదించడానికి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో కనిపించిన…

Read More