4కోట్ల విలువైన కారు ను సీజ్ చేశారు
ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపించమని అడిగిన పోలీస్ ముందు తెల్లముఖం వేశాడు. ప్రస్తుతం దానిని సీజ్ చేసి పోలీస్ యార్డ్ లో ఉంచారు. ఢిల్లీలో రిజిష్టర్ అయిన ఈ కార్.. మట్కా చౌక్ బారికేడ్ వద్ద…
