విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
students can continue their education in india
students can continue their education in india
*శకుంతలాదేవి.. ది హ్యూమన్ కంప్యూటర్!* మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్‌తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు… విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి,…
*తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 662 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 39,327 మంది బాధితులు కోలుకున్నారు. 1,567మంది…
*మన రఫేల్ మరింత శక్తిమంతం* *అధునాతన హ్యామర్ క్షిపణులను అమర్చాలని భారత్ నిర్ణయం* *ఫ్రాన్స్ నుంచి అత్యవసరంగా కొనుగోలు చేస్తున్న వాయుసేన* దిల్లీ: కొత్తగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు తన అమ్ములపొదిలో చేరుతున్న నేపథ్యంలో వాటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం క్షిపణి వ్యవస్థను దీనికి అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రఫేల్ యుద్ధవిమానంలో మీటియోర్, స్కాల్ప్ క్షిపణులు, మైకా…
*దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్* *ద.మ రైల్వే పరిధిలో సికింద్రాబాద్-దిల్లీ మధ్య…* *ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి* హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు కాలపట్టిక(టైంటేబుల్) ఉంటుంది. గూడ్స్ రైళ్లు ఎప్పుడు బయల్దేరుతాయో..గమ్యం చేరుకునేది ఎప్పుడో చెప్పలేని స్థితి. ఈ రైళ్లు పట్టాలపై రద్దీకి అనుగుణంగా గంటల తరబడి ఆగుతూ..సాగుతూ రాకపోకలు సాగిస్తుంటాయి. వినూత్న ఆలోచనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రథమంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్’ను పట్టాలెక్కించబోతుంది. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే ఈ…
*ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు!* *ఒక్కరోజులో 7,998 కేసులు నమోదు* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 61…
Detoxification Occurs In Our Bodies Daily-Detox Diet Our internal organs, the colon, liver and intestines, help our bodies eliminate toxic and harmful matter from our bloodstreams and tissues. Often, our systems become overloaded with waste. The very air we breathe, and all of its pollutants, build up in our bodies. Today’s over processed foods and…
హరిఓం , – – ఇది అరుదైన సమాచారం. దీనినిఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం……… దిక్కులు(1) తూర్పు,(2) దక్షిణం,(3) పడమర,(4) ఉత్తరం మూలలు(1) ఆగ్నేయం,(2) నైరుతి,(3) వాయువ్యం,(4) ఈశాన్యం వేదాలు(1) ఋగ్వే దం,(2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం పురుషార్ధాలు(1) ధర్మ,(2) అర్థ,(3) కామ,(4) మోక్షా పంచభూతాలు(1) గాలి,(2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు (1) కన్ను,(2) ముక్కు,(3) చెవి,(4) నాలుక,(5) చర్మం. లలిత కళలు(1)…