admin

గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం

*పాఠం చెప్పడమే పని..* *గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం* *ఎన్నికల విధులు, మధ్యాహ్న భోజనం పనులు కూడా…* *క్షేత్రస్థాయిలో ఆచరణే అసలు సమస్య* *బాగా పనిచేసే టీచర్లకు పదోన్నతులు, వేతనాల పెంపు* *ఇందుకోసం పక్కాగా అమలు చేసే ప్రత్యేక విధానం రూపొందించాల్సిందే* హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా…

Read More

అష్టైశ్వర్య ప్రదాయిని “వరలక్ష్మీ వ్రతం”

varalakshmi-vratham: చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ…

Read More

2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు

*వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు* *కౌలు రైతులకు రూ.6,500 కోట్ల పంటరుణం* *2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు* *బ్యాంకర్ల సమితి సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌* అమరావతి: వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వాలని నిర్దేశించారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట…

Read More

అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు

*ఎన్నాళ్లో వేచిన ఉదయం..!* *అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు* *భారత గగనతలంలో వాటికి ఎస్కార్టుగా వచ్చిన సుఖోయ్‌లు* *వాయుసేన మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌* ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రు భయంకర రఫేల్‌ యుద్ధ విమానాలు ఐదు భారత భూభాగంపై అడుగు పెట్టాయి._ *రఫేల్‌ జిగేల్‌* *అంబాలా వైమానిక స్థావరానికి…

Read More

తెలంగాణ లో ప్రజల చెంతకే పరీక్షలు

*తెలంగాణ లో ప్రజల చెంతకే పరీక్షలు* *కొవిడ్‌ నిర్ధారణకు 20 సంచార వాహనాలు* *గంటకు 500 పరీక్షలు..* *అక్కడికక్కడే ఫలితాలు* *జీహెచ్‌ఎంసీలో నేటి నుంచే* హైదరాబాద్‌: ప్రస్తుతం బస్తీదవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులన్నింటిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రస్తుత విధానంలో పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉండగా.. ఇక నుంచి ప్రజల చెంతకే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా…

Read More

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌* *తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం* *అమలుపై విద్యావేత్తల సందేహాలు* జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ…

Read More

ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు

*ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు* దిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, సెప్టెంబరు 30 గా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను…

Read More

దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్

దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్ కరోనా పాజిటివ్ పై స్పందించిన రాజమౌళి నా కుటుంబ సభ్యులకు మరియు నాకు కొద్ది రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చిందిఇది స్వయంగా తగ్గింది. అయితే మేము కోవిద్ టెస్ట్ చేయించుకుంటే తేలికపాటి COVID పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచించిన విధంగా ఇంటిలో నిర్బంధం లో వున్నాము.

Read More

అన్‌లా క్ 3.0

rules for unlock 3.0

Read More