జగన్ నువ్వు మగాడివి అంటున్న ప్రముఖ జర్నలిస్టు
ఏపీలో కరోనా కేసులు పాపంలా పెరిగిపోతున్నాయి. మొదట్లో వందల్లో వచ్చేవి.. ఇప్పుడు ఏ జిల్లాలోనూ రోజూ వందకు తగ్గకుండా కేసులు వస్తున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఏకంగా రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోజూ పదివేల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్ సర్కారు దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేయిస్తోంది. రోజూ 50- 60వేల…
