admin

*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు

*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్‌కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్‌‌గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌లో వాడే మెటీరియ ల్‌‌ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ…

Read More

వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం

*వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం!* *రూ.10 వేలు వరకు రుణం పొందే వీలు* దిల్లీ: దేశవ్యాప్తంగా వీధి వర్తకులకు మేలు చేసే ‘సిఫార్సు లేఖ (ఎల్‌ఓఆర్‌)’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. ‘ప్రధాన్‌మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి)’ పేరుతో జూన్‌ 1న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ (హెయూఏ) ఓ కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జులై 2 నుంచి పీఎం స్వనిధి పోర్టల్‌ పనిచేయడం ప్రారంభించింది….

Read More

Today viral videos

https://dailyhunt.online/?p=561

Read More

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు ఈరోజు 3.౩0 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం త్వరలోనే అవన్నీ నెరవేర్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది

Read More

ఆరు నుంచి ఏడుకు.. సచివాలయ అంతస్తుల పెరుగుతున్నాయ్‌

*ఆరు నుంచి ఏడుకు..సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయ్‌!* *ఏడో ఫ్లోరులో ముఖ్యమంత్రి కార్యాలయం* *మరో లక్ష చదరపు అడుగులకు చేరువగా నిర్మాణ విస్తీర్ణం* *నేడు ఇంకోసారి సీఎం సమీక్ష?* హైదరాబాద్‌: సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయి. ఆది నుంచి ఆనుకుంటున్నట్లుగా ఆరు కాకుండా ఏడంతస్తులుగా నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ సచివాలయ నమూనాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని భవనాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నాయి. జె, ఎల్‌ బ్లాకుల కూల్చివేత…

Read More

కిమ్మనకుండా.. జిమ్‌

*కిమ్మనకుండా.. జిమ్‌!* *కసరత్తుల సమయంలో అరవొద్దు, నవ్వొద్దు* *ప్రతి ఒక్కరికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలి* *పరికరాల మధ్య 6 అడుగుల ఎడం ఉండాలి* *యోగా క్రియలు ఆరుబయట మాత్రమే చేయాలి* *వ్యాయామశాలలు, యోగా కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు* దిల్లీ: వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో అరవడం, గట్టిగా నవ్వడం వంటివాటిని పరిహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ వ్యాయామశాలలు, యోగా కేంద్రాలను కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెల 5వ తేదీ…

Read More

RGV new movie అర్నాబ్’ ది న్యూస్ ప్రొస్టిట్యూట్.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు. తాను న్యూస్ యాంకర్ మరియు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై ఒక చిత్రం చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటన చేసారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఆయన వరుస ట్వీట్ లు చేసారు. ఆయన ఈ సినిమా ను ఎందుకు చేయాలి అనుకునేది ట్విట్టర్ లో వివరించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ లో ఉన్న…

Read More

రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

💥రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం 👉జోన్ల తర్వాతే రాజధాని మార్పు 🌻విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలు 🌻బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటూ ఏడుగురు సభ్యులు 🌻చైర్మన్ కు క్యాబినెట్ హోదా 🌻అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు 👉ఆ నాలుగు జోన్లు ఏవంటే.. అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు. ★విజయనగరం★కాకినాడ★గుంటూరు★కడప జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు. 🔹విజయనగరం జోన్: దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి. 1.విశాఖ,2.శ్రీకాకుళం,3.విజయనగరం 🔹కాకినాడ జోన్:…

Read More

సినిమా పేరు ‘అల్లు’

రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా టార్గెట్ చేసాడంటే అంత తొందరగా ఎవ్వరినీ ఒదలిపెట్టడు. ఇప్పటికే చంద్ర బాబు, బాలకృష్ణలపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలను తెరకెక్కించి పెద్ద వివాదమే క్రియేట్ చేసాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ..’పవర్ స్టార్’ అనే సినిమాను అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించి తనకు సంబంధించిన థియేటర్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పవన్ ఫ్యాన్స్ వర్మపై ఆన్ లైన్‌లోను…

Read More