admin

పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం

*పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం..!* *అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే- నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో…

Read More

APBIE: వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ మార్కుల వివరాలు

*.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా..!* ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్‌ మార్కులు ఇంటర్మీడియట్‌ మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్‌ మార్కుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం సుమారు 37వేల మంది విద్యార్థులు…

Read More

టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌

*టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌* వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం…

Read More

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు

*అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు* రాంచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్‌ కప్ అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 2004లో ధోనీ వన్డే అరంగేట్రం చేశారు. డిసెంబరు 23 2004లో ధోనీ తొలి వన్డే ఆడారు. శ్రీలంకపై ధోనీ టెస్టు అరంగేట్రం చేశారు. 2005 డిసెంబరు 2 తన తొలి…

Read More

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు* అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. _*మార్కుల జాబితాను : http://results20.bseap.org/ లో చూడవచ్చు*_

Read More

*కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం

*వ్యాక్సిన్‌ సిద్ధం* *కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం* *సాకారం చేసిన రష్యా* *మహమ్మారి నుంచి సమర్థంగా, స్థిరంగా రక్షణ* *సెప్టెంబర్‌ నుంచి భారీగా ఉత్పత్తి* *మా కుమార్తెకూ ఇచ్చాం* *అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన* *దిగుమతిపై ఆనేక దేశాల ఆసక్తి* *టీకా భద్రతపై కొందరి అనుమానాలు* మాస్కో: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి శుభవార్త. ప్రాణాంతక కొవిడ్‌ మహమ్మారిపై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది. ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు అధ్యక్షుడు…

Read More

*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌

*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌* *ఫార్చూన్‌ జాబితాలో 96వ ర్యాంకు కైవసం* *ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ* దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. * 2012లో రిలయన్స్‌ తొలి సారిగా…

Read More
Gold Price

బంగారు కొండ దిగుతోంది

*బంగారు కొండ దిగుతోంది* *మేలిమిబంగారం 10 గ్రాములు రూ.54,600* *రూ.67,000 కిందకు కిలో వెండి* *రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణతోనే మార్పు* *ఇతర వ్యాక్సిన్లు విజయవంతమైతే మరింత క్షీణతే* *వ్యాపారుల అంచనా* ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్‌ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం…

Read More

మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు

*ఫోన్‌ నంబర్స్‌ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..* *మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు* *లోన్, క్రెడిట్‌కార్డ్, ప్లాట్‌ కావాలా అంటూ ఫోన్లు* *వివిధ రకాల వస్తువులు కొనాలని రిక్వెస్ట్‌* *షాపింగ్‌ మాల్స్‌ నుంచి నెంబర్ల సేకరణ* హైదరాబాద్‌: సుభాష్‌ అర్జంట్‌ పనిమీద కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్‌ రావడంతో ఎవరో అని లిఫ్ట్‌ చేశాడు. సార్‌.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి…..

Read More