-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్
*రిలయన్స్ డిజిటల్‌లో యాపిల్ వాచ్‌లు* *ప్రీ-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్* హైదరాబాద్: యాపిల్ వాచ్‌ల ప్రీ-బుకింగ్ సదుపాయాన్ని రిలయన్స్ డిజిటల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్ ఐపాడ్‌లను అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అంతేగాకుండా మై జియో స్టోర్స్, రిలయన్స్‌డిజిటల్.ఇన్‌లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో వివరించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్ వాచ్‌ల…
