గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం తొలగింపు
*గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం తొలగింపు* ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు…
