admin

FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు?

FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు? న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11…

Read More

పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’

పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’ దాతల నుంచి పాత ఫోన్లు, ట్యాబ్‌ల సేకరణ గ్రామీణ విద్యార్థుల ఆన్‌లైన్‌ పాఠాల కోసం వినియోగం డిజిటల్‌ క్లాసులన్నీ ముగిశాక తిరిగి యజమానులకు పరికరాలు నేడు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న యూ అండ్‌ మీ, స్ఫూర్తి సంస్థలు సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లేని పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’అందుబాటులోకి రానుంది. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు…

Read More

డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!

డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది.. డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది.. ముందుగా…

Read More

ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

*ఆస్తులన్నీ ఆన్‌లైన్‌* *15 రోజుల్లోగా నమోదు చేయాలి* *భూరికార్డుల నిర్వహణ వంద శాతం పారదర్శకం* *ధరణి పోర్టల్‌ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌…

Read More

ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు

*ఫిర్యాదు యాప్‌లోనే..* *ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు..* *‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌తో 87 రకాల సేవలు* *ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పౌరులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులంటే ఒక బలం, శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ప్రజల్లో భావన కలిగించగలిగినప్పుడే స్నేహపూర్వక పోలీసింగ్‌ సాధ్యపడుతుందని చెప్పారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం…

Read More

వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు*

*వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు* దిల్లీ: వైద్య సేవలు అందించే వారిపై దాడులకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నిందితులపై దర్యాప్తును 30 రోజుల్లోగా, న్యాయస్థానాల్లో విచారణను ఏడాదిలోగా ముగించాల్సి ఉంటుంది. దోషులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అంటువ్యాధుల సవరణ బిల్లు-2020ని శనివారం ఎగువసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో తాజా బిల్లును ప్రతిపాదించారు. కరోనా చికిత్సలందించే…

Read More

పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?*

*పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?* ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు. ఎలాంటి కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్‌కు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం…

Read More

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు* *జూనియర్‌ కళాశాలలు కూడా* *సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి* *1-8 తరగతుల వారు ఇంటి వద్దనే* అమరావతి: కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9…

Read More

యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ వచ్చేస్తోంది

*యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ వచ్చేస్తోంది…* *భారత్‌లో సెప్టెంబర్‌ 23న ప్రారంభం* న్యూఢిల్లీ: అమెరికా టెక్‌ దిగ్గజం భారత్‌లోని ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ సెప్టెంబర్‌ 23 న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రానున్న పండుగ సీజన్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ఆవిష్కరణతో భారత్‌లోని తమ కస్టమర్లకు మరింత చేరువవుతామని పే ర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ స్టోర్లలో లభించే ప్రీమియం అనుభవాన్ని ఈ ఆన్‌లైన్‌…

Read More