admin

మీ లక్కీ నెంబర్ ఏంటో మీకు తెలియదా… అయితే ఇలా కనుక్కోండి

ప్రతీ ఒక్కరికి ఎదోక అదృష్ట సంఖ్య ఉంటుంది… ఆ number ని బట్టి వారివారి పనులు చేస్తూఉంటారు.. వారి వారి వాహన సంఖ్య, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ లలో లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు… మనం ఇప్పుడు…. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ఎలానో చూద్దాం. 👉Ex1 :20-08-1987 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి… 2+0+0+8+1+9+8+7=35 ఇప్పుడు ఈ 35 ను మరల…

Read More

ముసలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి ఇనుప రాడ్ తో కొట్టి… తిరుపతి లో వెలుగుచూసిన దారుణం

కలికాలం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మామ కళ్లల్లో కోడలు కారం కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఆ మంటను తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై అతని కుమారుడు కూడా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కొడుకు, కోడలు కలిసి ఆ పెద్ద మనిషిని దారుణంగా హింసించారు. 👉వివరాల్లోకి వెళ్తే : తిరుపతి అనంతవీధిలో ఎన్. మురళీకృష్ణ(80) గత 25 సంవత్సరాల నుంచి నివాసముంటున్నాడు. మురళీకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయభాస్కర్…

Read More

ఆశా వర్కర్స్ కు శుభవార్త :3,000 నుండి 10,000 కు జీతం పెంచిన జగన్

జగన్ ఆసావర్కర్లు జీతాన్ని భారీగా పెంచారు.జీతాలు పెంచడం వలన అవినీతి తగ్గుతుందని జగన్ అభిప్రాయం అని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .సీ.ఎం గా జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి వరసగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. 🔴విషయం లోకి వెళ్తే : మొన్న ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ఇప్పుడు వైద్య శాఖపై దృష్టి పెట్టారు. 🎊ఆశా వర్కర్స్ జీవితాల్లో వెలుగులు :ఇక…

Read More

కిల్లర్ గా మారిన విజయ్ ఆంథోని..

హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని….

Read More

రాత్రి పూట భోజనం కన్నా చపాతీ లే బెస్ట్…

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తో రోజూ జిమ్కు వెళ్లడం వ్యాయామం యోగా చేయడం ,ఆహార జీవన విధానాలు మార్చుకోవడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకోవడం వంటి అనేక పనులు చేస్తున్నారు. రాత్రి పూట అన్నం కాకుండా చపాతీలు తింటే బరువు తగ్గడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 🔴రాత్రి పూట చపాతీలు తినటం వల్ల లాభాలు: రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది…

Read More

సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??

అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి. 🔵నిద్ర ఒక గొప్ప…

Read More

కాకి గురించి మీకు తెలుయని విషయాలు

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. 🔴కాకి పుట్టుక : కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక. కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది….

Read More

త్వరలో మరింత క్రేజీ గా ‘బిగ్ బాస్ 3’ : హడావిడి.. చేయబోతున్న కేఏ పాల్‌తో పాటు హాట్ హాట్..శ్రీ రెడ్డి..

బిగ్ బాస్ 3 త్వరలో స్టార్ట్ అవబోతుంది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణ గా కే.ఏ. పాల్ ఇంకా హాట్ శ్రీ రెడ్డి మెరవబోతున్నారట. వాళ్ళ‌తో పాటు మ‌రికొంద‌రు స్టార్స్‌ను ఈ సారి ఇంట్లోకి పంపించాల‌ని చూస్తున్నారు. 🎊బిగ్ బాస్ షో: ఇప్ప‌టికే బిగ్ బాస్ 1,2 సీజ‌న్స్ పూర్తైపోయాయి. 🔴బిగ్ బాస్ తొలి సీజ‌న్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. 🔴 రెండో సీజ‌న్ నాని చేతుల్లో సో..సో.గా మాత్రమే ఆకర్షించింది. రెండో సీజ‌న్…

Read More

Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు

జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది…

Read More