admin

బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్…

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు…

Read More

మహేంద్ర సింగ్ ధోని..మూఢ నమ్మకం ..ఇది..

సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి…

Read More

ఇక భూముల ధర లు పెరగబోతున్నాయ్…

🔴 2013 తరువాత ఇప్పటిదాకా విలువలు పెంచని సర్కారు :2013 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతో భూముల మార్కెట్‌ విలువలను సవరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్‌ విలువలను అసెస్‌ చేయలేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి మార్కెట్‌ విలువలను అసెస్‌ చేసి, నిర్ధారించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, ఇందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదు. దాంతో ఆరేళ్లుగా విలువలు పెరగకుండానే ఉండిపోయాయి. ప్రతి నాలుగేళ్లకోసారి…

Read More

మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..

ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. . 🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్…

Read More

కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..

“వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు….

Read More

సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో

అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాల్స్‌, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్‌ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. 🔴 రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్‌…

Read More

సినీ ప్రేమికులకు శుభవార్త

ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద…

Read More

ఇక నుండి హెల్మెట్ కు,పెట్రోల్ కూ.. లింక్…

హెల్మెట్‌ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో 🔴హెల్మెట్‌ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్‌ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో…

Read More

RX100 హీరో..అందరి ముందూ… అంత పనీ చేసాడు…

కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్…

Read More