admin

చేప ప్రసాదం @ 171 ఏళ్లు

నాటినుంచి పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం     ఇంటి బావిలోని నీటితోచేపప్రసాదం తయారీ    మొదట్లో 50 కిలోలు.. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లు   ఈ నెల 8న సాయంత్రం పంపిణీ ప్రారంభం   ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు  చార్మినార్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న…

Read More

అమరావతి:36 మంది IAS ల బదిలీలు.

అమరావతి:36 మంది IAS ల బదిలీలు. ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్. ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్. పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్…

Read More

డ్వాక్రా మహిళల”కి గుడ్ న్యూస్…!

AP-NEWS: రుణమాఫీ పై మొదలైన ప్రక్రియ…!! వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా..! తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని…

Read More

అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి

అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/ https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/  

Read More

భారీగా తగ్గిన హెచ్‌1బీ వీసాల ఆమోదం

US: ట్రంప్‌ యంత్రాంగం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానం సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేసేందుకు నైపుణ్యాలతో కూడిన భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపకరించే హెచ్‌1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్‌ అధికారులు వెల్లడించారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో నూతన, రెన్యూవల్‌ కలుపుకుని 3.35 లక్షల హెచ్‌-1బీ వీసాలకు అమెరికన్‌ పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్‌) విభాగం ఆమోదం తెలపగా 2017లో ఈ సంఖ్య 3.73 లక్షలు కావడం గమనార్హం….

Read More

‘సాహో’ సంబంధించి ఒక ఫొటో

  ఈ బహుభాషా సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read More

Tik tok యాప్ మరొకరిని చంపేసింది…

ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొన్ని యాప్ లు..కొంత మందిని యమ లోకానికి పంపేస్తున్నాయి. 🔴Tik tok : టిక్‌టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. 👉విషయం ఏమిటంటే : టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వెలినగర్‌ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా…

Read More

మీరు ఇలా చేస్తున్నారా..అయితే మీ కిడ్నీ జాగ్రత్త…

నిత్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని డాక్టర్స్ వాపోతున్నారు. 🔴కిడ్నీలు : మనిషి శరీరంలో అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. 👉రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు…..

Read More

తన ఆలోచనతో మహిళల అభిమానాన్ని మరింతగా చూర గొనబోతున్న జగన్.

ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా…

Read More