admin

Post Gadgets interested in Secretariat jobs

సచివాలయ ఉద్యోగాలపై పోస్టు గ్యాడ్యుయేట్ల ఆసక్తి…!

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,26,728 గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్నారు. . 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్లే ఉన్నట్లు తెలుస్తోంది. 9,11,282 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు…

Read More
chiranjeevi and keerthi suresh in siima awards

చిరంజీవిపై అభిమానం తో అలా చేసిన కీర్తి సురేష్‌

Teluguwonders: ‘మహానటి’గా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి అరుదైన గౌరవం పొందిన కీర్తి సురేష్ పేరు విదేశాల్లో కూడా మారు మోగిపోతోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తించబడిన ఈమె.. తాజాగా సైమా వేడుకలోనూ అదే ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకొని వహ్వా అనిపించింది. 🔴ఆ వివరాల లోకి వెళ్తే : దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు…

Read More
bandla ganesh with sarileru nekevvaru

‘సరిలేరు నీకెవ్వరు’ తో..మళ్ళీ కామెడీ పంచబోతున్న బండ్ల గణేశ్..రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.

Teluguwonders: ‘ సూపర్ స్టార్ మహేశ్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. 👉’మహర్షి’ సక్సెస్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం…

Read More
evaru movie talk

“ఎవరు”.హిట్టా..? ఫట్టా..?

Teluguwonders: చిత్రం: ఎవరు నటీనటులు: అడివిశేష్‌, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల మాటలు: అబ్బూరి రవి దర్శకత్వం: వెంకట్ రాంజీ నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె విడుదల తేదీ: 15-08-2019 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్లర్ చిత్రాలే. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వీటిపైనే పడ్డారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా…

Read More

ఎస్‌ఎస్‌ఈ ‘జేఈ’ ఎగ్జామినేషన్-2019

Teluguwonders: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. వయసు: 2020, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలిన వాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు: ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్), పేపర్-2…

Read More

స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…!

Teluguwonders: ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే. ఖాళీలు : 21 పోస్టుల వివరాలు : ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2…

Read More
Another 2.60 lakh jobs

ఉద్యోగాల జాతర: మరో 2.60 లక్షల ఉద్యోగాలు

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాకావిష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు ప్రకటించారు. మరో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్తగా మరో 2.66 లక్షల ఉద్యోగాలు…

Read More

ఎర్రకోటపై ఆరోసారి జెండా ఆవిష్కరించిన మోడీ..

Teluguwonders: ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతీ నగరం, ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం, ప్రతీ గల్లీలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటపై మోడీ జెండాను ఆవిష్కరించడం ఇదో ఆరోసారి కావడం విశేషం. ఎర్రకోటకు చేరుకోక ముందు రాజ్‌ఘాట్‌ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన మోడీ.. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట దగ్గరకు చేరుకుని త్రివిధ దళాలు గౌరవవందనం స్వీకరించారు….

Read More

నాగార్జున ఇక్కడ ఫ్లాపైనా అక్కడ హిట్టయ్యాడు…!

Teluguwonders: అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి…

Read More