admin

Nani as the villain

విలన్ గా నాని

Teluguwonders: జెర్సీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని నటించిన గ్యాంగ్ లీడర్ విడుదలకు రెడీకాగా.. తన 25 చిత్రాన్ని ఇంద్రగంటి మోహనక్రిష్ణతో చేస్తున్నారు. 👉నాని ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. 🔴సిక్స్ ప్యాక్ లో నాని: ప్రస్తుతం యూత్‌లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ.. సినిమా హీరోలతో పాటు సీరియల్ నటులు కూడా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్ హీరోలు…..

Read More
RGV is a scum on Chandrababu

వివాదమే లేని సినిమా..తీస్తున్నా..చంద్రబాబుపై ఒట్టు అంటున్న ఆర్జీవీ

Teluguwonders: ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కమ్మ, రెడ్డి అనే రెండు కులాల పేర్లు వాడేసి అస్సలు వివాదాస్పదం కాని సినిమా తీస్తున్నానని వర్మ చెబుతున్నారు. కానీ, పరిస్థితి అలా ఉంటుందా? ఆర్టీవీ దీనిపై ఒక్క ట్వీట్ చేస్తేనే దాని కింద కామెంట్లతో కమ్మలు, రెడ్లు కొట్టేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దూరుతున్నారు….

Read More

రణరంగం విషయంలో మీదే తప్పు అంటున్న శర్వానంద్

Teluguwonders: యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ కథానాయికలుగా నటించారు. ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. 🎊సక్సెస్ మీట్ లో : ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమా ఇదని ఆనందం వ్యక్తం చేశారు.  దీని…

Read More

గూగుల్ ప్లే స్టోర్ లో ఇక సాహో గేమ్

Teluguwonders: సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.డార్లింగ్‌’ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. 💥గేమ్ ట్రైలర్‌ విడుదల : ‘ యంగ్‌…

Read More
Siima 2019: Tollywood Winners!

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

Teluguwonders: దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్‌ 2019 విజేతలు ఉత్తమ చిత్రం…

Read More
Big Boss: Varun Sandesh Real Life Story

బిగ్ బాస్ : వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ…

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 షో లో మనల్ని ఎంతగానో అలరిస్తున్నారు మన కంటిస్టెంట్స్ లో ఒకరైన మన తెలుగు ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఒడిశాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ కి మారడంతో అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. శేఖర్ కమ్ముల నిర్వహించిన హ్యాపీడేస్ చిత్రం కోసం నటన పోటీల్లో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించి,…

Read More
The Hyderabad Metro is a new record in history.

హైదరాబాద్‌ మెట్రో చరిత్రలో ఒక సరికొత్త రికార్డు

Teluguwonders: జూబ్లీ చెక్‌పోస్ట్‌-హైటెక్‌ సిటీ రూట్లో అందుబాటులోకి రివర్సల్‌ సదుపాయం. సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్‌పోస్ట్‌-హైటెక్‌ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్‌ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్‌ సదుపాయం రావడంతో పీక్‌ అవర్స్‌లో 3 నిమిషాలు, నాన్‌పీక్‌ అవర్స్‌లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో…

Read More

అదే చివరి చిత్రం.. అంటున్న కీర్తి సురేష్ ??

Teluguwonders: అదే చివరి చిత్రం అని ఖచ్చితంగా చెప్పేసింది నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ ఇప్పుడు అభినందనల సాగరంలో మునిగితేలుతోంది. కారణం మహానటి (తమిళంలో నడిగైయార్‌ తిలగం) చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డు వరించడమే. మహానటి సావిత్రినే వచ్చి పూనినట్లు ఆ చిత్రంలో జీవించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దానికి బోనస్‌గా ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో తమిళంలోనూ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌…

Read More
jabardasth roja

జబర్దస్త్ నుండి తప్పుకున్న రోజా..!

Teluguwonders: నగిరి ఎమ్మెల్యే రోజా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. వైసిపిలో కీలక నేత అయిన రోజా ఆ పార్టీ తరుపున వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. రోజా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంటారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి. ఎన్నికల సమయంలో జబర్దస్త్ షోకు ఆమె కొంతకాలం దూరంగా ఉన్నారు. దీనితో రోజాకు…

Read More