admin

TitleSong Released - "sarileru Nikkeevaru Unit - Allu Arjun Mahesh Fans War

టైటిల్‌సాంగ్‌ రిలీజ్ చేసిన- “సరిలేరు నీకెవ్వరు యూనిట్ – అల్లు అర్జున్ మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్

Teluguwonders: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన అభిమానులకు మరో కానుక ను ఇచ్చారు మహేష్ బాబు. 💥విడుదలైన టైటిల్ సాంగ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిట్ సాంగ్ విడుదలైంది. 💥భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 🔴కేవలం…

Read More

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ల కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో…’ టైటిల్ లోగో & టీజర్ విడుదల

Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔷‘అల వైకుంఠపురములో’..;అనే టైటిల్ తో : ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర…

Read More

మోడీకి జై కొట్టిన ప్రజలు… ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో జగన్ కి స్థానం ..

Teluguwonders: ఏడాదికి రెండు సార్లు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 12,126 ఇంటర్వ్యూలను మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ చేసింది. ఇది జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2019 వరకు జరిగింది. 👉నమో మంత్రానికి క్రేజ్ తగ్గలేదు: ఈ పోల్ లో ప్రధాని నరేంద్ర…

Read More

రణ రంగం రివ్యూ

Teluguwonders: యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్…

Read More
Evaru Review

ఎవరు రివ్యూ

Teluguwonders: టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తారాగణం : అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్‌ పాకల దర్శకత్వం : వెంకట్‌ రామ్‌జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌…

Read More
Jabardasth santhiswaroop

అక్కడ అందరూ గట్టిగా కొడుతుంటారు అంటున్న జబర్దస్త్ శాంతి స్వరూప్

Teluguwonders: ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘జబర్ధస్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ…

Read More

రిలీజ్ కు ముందే రికార్డ్స్ కు సై అంటున్న మెగా స్టార్

Teluguwonders: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ‘ఖైదీ…

Read More
Chandrababu made serious comments on Jagan-KCR

జగన్‌-కేసీఆర్‌ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Teluguwonders: జగన్‌-కేసీఆర్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారని తెదేపా విస్త్రృత స్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴ప్రజల స్వేచ్ఛను హరించేలా: విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴పోరాట బాట తప్పడంలేదు : మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్‌ ‘పులివెందుల…

Read More
super star RAJINI KANTH

సూపర్ స్టార్ పై మండిపడిన కాంగ్రెస్

Teluguwonders: కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌..చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నది. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన పోల్చిన విధానం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని, ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. 👉విషయమేమిటంటే : కాశ్మీర్…

Read More