admin

ఇది ‘మిషన్ మంగళ్’..టైం … చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్..సినిమా

Teluguwonders: ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్‌కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి. 💥Mission mangal : మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా…

Read More

తమిళ బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!

Teluguwonders: ఇండియాలో బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా ఉంది. మొదట్లో బాలీవుడ్ లో మాత్రమే ఈ షో నిర్వహించగా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రన్ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో ఉన్నాయి. అయితే ఈ హౌస్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతూంటాయి. ఇప్పుడు అలాంటి గొడవ ఒకటి తమిళ బిగ్ బాస్ హౌస్ లో జరిగి సంచలనంగా మారింది. కమల్ హాసన్…

Read More

బికేర్‌పుల్:మీ వాయిస్ మొత్తాన్ని ఫేస్‌బుక్ విటో౦ది

Teluguwonders: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. యూజర్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేస్తోంది. రికార్డ్ చేయడమే కాకుండా దాని స్టోరీ రూపంలో మారుస్తోంది. ఇందుకోసం ఏకంగా కాంట్రాక్టర్లనే నియమించుకుంది. ఈ విషయాన్ని తొలిసారిగా Bloomberg report చేసింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్ ను సంప్రదించగా కంపెనీ వెంటనే బదులివ్వలేదని కూడా తెలిపింది. ఇంతకీ Bloomberg ఏం చెప్పిందనే విషయం ఓ సారి చూద్దాం. ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ ద్వారా అందరూ…

Read More

ప్రపంచ రికార్డు సృష్టించిన చోడవరం విద్యార్థి

Teluguwonders: చోడవరం: స్థానిక ఏడమ్స్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్‌స్కూల్‌లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే…

Read More

ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల ?

Teluguwonders: టాలీవుడ్ కి రవితేజ హీరోగా నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ వంటి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే శ్రీను వైట్ల సినిమాలు, ఒకానొక సమయంలో వరుసగా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తరువాత నాగార్జున గారితో కింగ్, వెంకటేష్ గారితో నమో వెంకటేశ వంటి…

Read More

అమ్మో.. ఈ చికెన్‌ చూస్తే భయమేస్తోంది

Teluguwonders: నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్‌ స్టాల్‌లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్‌ పార్క్‌కు వెళ్లే రహదారిలో ఓ చికెన్‌ స్టాల్‌ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్‌ స్టాల్‌ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్‌ లెగ్‌ పీస్‌లు,…

Read More
TDP leader who appreciated the jagan rule

జగన్ పాలన ని మెచ్చుకున్న టీడీపీ నేత

Teluguwonders: తిరుమలలో మీడియాతో మాట్లాడిన రాయపాటి సాంబశిరావు తెలుగు రాష్ట్రాల్లో పట్టుపెంచుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందని తెలిపారు. 🔴బీజేపీ మాస్టర్ స్కెచ్ ఇది : దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నట్లు తెలిపారు. 💥ఆ ఇద్దర్నీ కూడా: తెలుగు రాష్ట్రాల్లో ముందు కేసీఆర్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్…

Read More

చంద్రబాబు ముఖ్య అనుచరుడు కి వల విసురుతున్న బిజెపి

Teluguwonders: తెలంగాణ టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ముఖ్యనేత. చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడు. టీటీడీపీ తరఫున కొంచెం ప్రజలకు, మీడియాకు తెలిసిన ప్రముఖుడు. 💥 ఆపరేషన్ ఆకర్ష్ : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చాపకింద నీరులా తమ పని కానిచ్చేస్తుంది. వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు, గతంలో ఓ వెలుగు వెలిగిన ముఖ్య నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్న…

Read More

నేడు ప్రారంభం కానున్న పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ

Teluguwonders: పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. గత కాంట్రాక్టర్ నవయుగ ఇంజనీరింగ్ సంస్ధకు కూడా బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తాం. ఇంకా ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.39 వేల కోట్లు అవసరం. జూన్, 2021 నాటికి ప్రాజక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లి అందిస్తాం అని — ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఏపీలో కీలక ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న…

Read More