admin

ఈ రోజు ప్రధాన నగరాలలో వెండి , బంగారం ధరలు..

Teluguwonders: పసిడి ధర స్వల్పంగా పైకి చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1,505 డాలర్ల సమీపంలో కిందకు కదిలింది . పసిడి మళ్లీ పరిగెత్తింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పగా పెరిగితే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం పసిడి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ మార్కె‌ట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల…

Read More
Shocking news: Former Union minister Chidambaram arrested

షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్

Teluguwonders: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 🔴2010 లో : ఓ ఎనిమిదేళ్ల…

Read More

తెలుగు ‘బిగ్ బాస్’లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆ ముగ్గురెవరు?

Teluguwonders: ‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది….

Read More

ఈ సారి చేయబోయే సినిమా చాలా చాలా పెద్దది

Teluguwonders: సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్‌ తెలుగు అగ్రదర్శకులలో ఒకరు. ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనుకబడ్డాడు కానీ.. గతంలో ఇండస్ట్రీకి కొన్ని మరపురాని హిట్స్ ఇచ్చాడు. అలాంటి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెంబర్‌ 150’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మాస్‌ డైరెక్టర్‌గా వినాయక్‌కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. అలాగే మాస్ హీరోగా చిరంజీవికి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.ఇక విషయానికొస్తే.. వినాయక్ స్వతహాగా చిరంజీవికి…

Read More

సినీ నటుడు రాజ్ తరుణ్ ఆక్సిడెంట్ కేసులో ట్విస్ట్

Teluguwonders: రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్‌ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్…

Read More
Good news for the farmers .. This tractor is for you

రైతన్నలకు శుభవార్త.. మీకోసం ఈ ట్రాక్టర్

Teluguwonders: పెట్రోల్‌తో నడిచే వాహనాలకు కాలం చెల్లనుంది. మార్కెట్లో ఇప్పుడన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో సౌండ్ పొల్యూషన్ వుండదు. ఎయిర్ పొల్యూషన్ అసలే ఉండదు. పర్యావరణానికి హాని జరగకుండా ఉండే ఈ-వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి సంస్థలు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి ముఖ్యమైన ట్రాక్టర్‌ని రూపొందించింది అస్సోం రాష్ట్రం దుర్గాపూర్‌లోని సీఎస్‌ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (CMWRI). బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్ సామర్థ్యం 10 హెచ్‌పీ ఉంటుంది. దీని ధర లక్ష…

Read More

ఏపీ నుంచి కియా ‘మేడిన్ ఇండియా’ కార్లు అదుర్స్: ధరలు, బుకింగ్స్

Teluguwonders: సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్‌లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా…

Read More

పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్

Teluguwonders: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 💥హౌడీ, మోదీ కార్యక్రమం: ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో…

Read More

నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు

Teluguwonders: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది… రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని…

Read More