admin

ఎప్పుడో చనిపోయి ఉండే వాడిని !: పవన్ కళ్యాణ్

Teluguwonders: 💥 పవన్ భావోద్వేగ ప్రసంగం : మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా…

Read More
Pawan Kalyan says about syeraa movie

అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్

Teluguwonders: 🔥ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి : సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి. 🔴మెగాస్టార్ 64 వ జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా పవర్ స్టార్: మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ…

Read More

‘జర్ర జర్ర’ అంటూ ఇరగదీసిన ‘వాల్మీకి’…!!

Teluguwonders: టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ…

Read More

కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం

Teluguwonders: ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ…

Read More

చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో ” పవన్ “

Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది. తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల…

Read More

ప్రిక్వార్టర్స్‌ చేరిన తెలుగమ్మాయి

Teluguwonders: బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్‌ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బీవెన్‌ ఝంగ్‌ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్‌ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్‌కు ఉంది. మ్యాచ్‌లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది….

Read More

మెగా పుట్టిన రోజు వేడుకలో సుధీర్‌ను బుక్ చేసిన ఫ్యాన్స్!!

Teluguwonders: మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్: మెగా అభిమానులు ఎంతో…

Read More
Ravi Shastri again as coach

వన్డే ఆటల్లో రాబోతున్న ఆ మార్పు..!!?

Teluguwonders: విండీస్ టూర్‌లో ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం తో… రెండో పర్యాయం కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి వన్డేలో జరుగబోయే మార్పులను ప్రకటించారు. 💥రవిశాస్త్రి ఇంటర్వ్యూ లో: భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని టీమిండియా హెడ్ కోచ్. రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. రెండో పర్యాయం మళ్లీ హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2021 వరకూ…

Read More
Famous Bollywood music director Khayyoum

బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

Teluguwonders: ప్రఖ్యాత సంగీత దర్శకుడు మహ్మద్‌ జహూర్‌ ఖయ్యం సాబ్‌(92) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 🔴వివరాల్లోకి వెళ్తే : మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92)సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖయ్యం ముంబైలో సుజయ్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్‌(1981), రజియా సుల్తాన్‌(1983), బజార్‌(1982) వంటి సినిమాలకు ఆయన…

Read More