admin

AP Grama Sachivalayam Hall Ticket Download

2019 On August 28 – Download Admit Card @ gramasachivalayam.ap.gov.in AP Grama Sachivalayam Hall Ticket Download 2019 –  The AP Grama Sachivalayam Hall Ticket for Panchayat Secretary, VRO, MPEO, Gopalamitra Live Stoke Assistant, Live Stoke Assistant, ANM, Electrical Assistant, Grameena Engineer, Welfare Assistant, Women Police Attendant, Digital Assistant, etc., will be released online on the official website gramasachivalayam.ap.gov.in. According…

Read More
Then Kaushal ... now Rahul

అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్

Teluguwonders : అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మూడోవారం నుంచి తన గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. హౌస్ లో ఎంతమంది అణకదొక్కాలని చూసినా ఉప్పెంగే కెరటంలా పైకి ఎగిసి పడ్డాడు. సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్’ సీజన్ లో ఇదే స్థితిలో రాహుల్ ఉన్నాడా..?రాహుల్ కూడా మరో కౌషల్…

Read More
vitika Shocking comments about Varun

వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక…!

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 లకు భిన్నంగా సీజన్ 3 లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సరికొత్త ప్రయోగం చేసారు. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. వితిక వరుణ్ తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయిందో బాబా భాస్కర్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ ను ఫస్ట్ టైమ్ షూటింగ్ సమయంలో చూసినప్పుడు నా దగ్గర ఒక ఐఫోన్…

Read More
Key note for candidates of Secretariat Examinations

సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక

Teluguwonders: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం(ఆగస్టు 22,2019) కలెక్టరేట్‌లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల టైమింగ్స్ వివరించారు. ఉదయం…

Read More
Hyper Adi Team Miss at Jabardast Show

జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ మిస్.. కారణాలు ఇవేనా..

Teluguwonders: జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లకు సినిమాలు అంతగా…

Read More
Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ కి ‘అమ్మాయిల పిచ్చి’.. రష్మీ వల్లే పిల్లనివ్వడం లేదు

Teluguwonders: జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. వీరిద్దరి రిలేషన్ పై మాత్రం రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రష్మితో…

Read More
New Traffic Rules to Come, Fines as Huge

New Traffic Rules ,భారీ గా ఫైన్స్

Teluguwonders  for Telugu News motor vehicle act  సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీనిని అమలుచేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇక నుంచి రహదారులపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జేలు ఖాళీ ఖాయం. కొత్త మోటారు వాహనాల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం. సెప్టెంబరు 1 నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుళ్లవడం తథ్యం.మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా…

Read More
This is a clear photo of the moon sent by Chandrayaan 2.

ఇది చంద్రయాన్ 2 పంపిన చంద్రుడి స్పష్టమైన ఫోటో..

Teluguwonders: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. ‘చంద్రయాన్-2’ చంద్రుడి ఫోటో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడది భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి…

Read More
Chidambaram not cooperating - CBI

చిదంబరం సహకరించడం లేదు -సీ.బి.ఐ

Teluguwonders for Telugu News Chidambaram:ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున…

Read More