admin

Telugu Titans who shocked Topper Jaipur

టాపర్‌ జైపూర్‌కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్‌

Teluguwonders: ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో టేబుల్‌ టాపర్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు తెలుగు టైటాన్స్‌ షాకిచ్చింది. ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 24-21తో పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ 8 టాకిల్‌ పాయింట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. జైపూర్ తరఫున అగ్రశ్రేణి ప్లేయర్ దీపక్ హుడా (1 పాయింట్) విఫలం కావడం ఫలితంపై ప్రభావం…

Read More
Allu's new car rates

అల్లు వారింట కొత్తకారు రేటుచూస్తే మాత్రం బేజారు..

Teluguwonders: అల్లు అర్జున్,నిర్మాత అల్లు అరవింద్ కుమారునిగా సినిమా ఇండ్రస్ట్రీకి పరిచయమైన అనతికాలంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నాడు.ఇక గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు.ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ అల్లువారబ్బాయి నటిస్తున్న తాజాచిత్రం’ అల..వైకుంఠపురములో ముచ్చటగా మూడో సారి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరుంది..అల్లు అర్జున్, త్రివిక్రమ్…

Read More
kodela

ఒంటరయిన కోడెల … ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత

Teluguwonders: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి…

Read More

పీవీ సింధు: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం.. తొలి భారత షట్లర్

Teluguwonders: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్‌కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థి నొజొమి ఒకుహారా (జపాన్)ను చిత్తు చేసింది. దీనికి ముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం దక్కలేదు. అంతకుముందు సెమీస్‌లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీపై విజయం సాధించింది….

Read More
BJP leader Arun Jaitley passes away

బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు

 Teluguwonders: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ…

Read More
Prabhas dancing with Raveena Tandon

రవీనా టాండన్ తో డాన్స్ చేసిన ప్రభాస్ :saaho ప్రమోషన్స్‌లో నూతన పంథా

Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. మరి ఇంటర్నేషనల్ స్టార్..అంటే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండాలి కదా.‘ 👉బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సాహో’ భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషన్స్…

Read More

వామ్మో .. జరజరా పాకేస్తోన్న సమంత

Teluguwonders: అక్కినేని సమంత తన నటన తోనే కాక తన ఫిట్‌నెస్ వీడియోలతో కూడా ఆశ్చర్యపరుస్తోంది . తాజా గా ఒక ఫిట్‌నెస్ వీడియో ని రిలీజ్ చేసింది . ఈ వీడియోను ప్రస్తుతం సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.ఈ పోస్ట్‌కు కాజల్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, పూజా హెగ్డే, నమ్రతా శిరోద్కర్ స్పందించారు. అద్భుతంగా ఉందంటూ వీరంతా సమంతను కొనియాడారు 🔴వివరాల లోకి వెళ్తే : దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్…

Read More
'Saho' ticket rate in Prabhas' own home town

సాహో గురించి కంగారు పడుతున్న రెబల్ స్టార్

Teluguwonders: సాహో : యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం…

Read More
pawan kalyan movie

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’..సినిమా లోపవన్ కళ్యాణ్

Teluguwonders: తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు.రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే.. మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తెలుగు రాష్ట్రాల్లో…

Read More