admin

Werewolf Syndrome

భారత్ నుంచి దిగుమతైన మెడిసిన్. దాన్ని తీసుకుంటే తోడేళ్లుగా…??

Teluguwonders: స్పెయిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మందు వాడటం వల్ల 16మంది చిన్నారులకు ‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్'(తోడేలు వ్యాధి) సోకిందని తెలిపింది. పిల్లల్లో అరుగుదల కోసం ఉపయోగించే ఓమెప్రజోల్ ఔషధం భారత్ నుంచి స్పెయిన్‌కు దిగుమతయింది. అలా దిగుమతైన వాటిలో ఓ బ్యాచ్‌లోని మెడిసిన్ మాత్రమే దీనికి కారణమని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికారులు తేల్చారు. ఆ మెడిసిన్ మినోక్సిడిల్ అనే రసాయనంతో కలిసిందని, దీని వల్ల చిన్నారుల్లో ‘హైపర్‌ట్రికోసిస్’ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన…

Read More
Sindhu Meets CM Kcr In Pragathi Bhavan

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసిన పీవీ సింధు..

Teluguwonders: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని హామీ ఇచ్చారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో…

Read More
Those three in the Bigg Boss Top 3

బిగ్ బాస్ టాప్ 3లో ఆ ముగ్గురు !!

Teluguwonders: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 ఇప్పుడు హౌజ్ లో 11 మంది కంటెస్టంట్స్ లో ఆట కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా మంగళవారం అందులో నుండి ముగ్గురు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరు వారాలు గడుస్తున్నా ఒకసారి కూడా నామినేషన్స్…

Read More

జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్‌..!

Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ…

Read More
Such a shame I can't bear: Nara Lokesh

ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ…

Read More

భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ ..

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే ఈ సీజన్ ఐదు వారాలని పూర్తీ చేసుకొని , ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌస్ లో నుండి కొంచెం వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. దీనితో ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతిఒక్కరు మిగిలిన అందరికి గట్టి పోటీనిచ్చేలా ఉండటం తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇకపోతే ఈ ఆరోవారం…

Read More

బిగ్ బాస్ 3లో ఒకే ఒక్కడు.. ఆరు వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు..!!

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా షో మొదలైంది మొన్నీమధ్యనే అనిపిస్తున్నా బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొత్తం 16 మంది ఇంటి సభ్యులలో ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. ఇక ప్రతివారం లానే సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈసారి…

Read More
One Famous channel announced Pawan new movies list

పవన్ కొత్త సినిమాల లిస్టును ప్రకటించిన ప్రముఖ ఛానెల్ !

Teluguwonders: పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకుని మూడు సినిమాలు రెండు సంవత్సరాలలో చేయబోతున్నాడు అంటూ ఆ సినిమాల వివరాలను ఒక ప్రముఖ ఛానల్ నిన్న రాత్రి ఒక ప్రత్యేక కథనంలో ప్రసారం చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఒక వైపు పవన్ సినిమాలలో నటించను అని పలు సార్లు క్లారిటీ ఇస్తున్న పరిస్థితులలో ఈ కథనంలోని వాస్తవాల గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఆ ఛానల్ కథనం ప్రకారం పవన్ ‘జనసేన’…

Read More
Want to chat with the girl:Cybercrime

చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం

Teluguwonders: మీరు బోర్‌గా ఫీలవుతున్నారా? అందమైన అమ్మాయితో చాటింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ నంబర్‌తో చాటింగ్ చేయండి…! అందమైన అమ్మాయి మీ కోసం వేచిచూస్తుందంటూ..! కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి.. పొరపాటును చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం. ఇలాంటి ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కోల్‌కతా కేంద్రంగా దందా నడుపుతూ.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు సైబర్‌ నేరస్థులు సోమా సర్కార్‌, అంబాసుర్‌, ఇమ్రాన్‌లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు….

Read More