గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు..

భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే అతిశయోక్తి కాదు. అంహిసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు గాంధీ. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి పది ఆసక్తికర విశేషాలు మీకోసం.. గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం…

Read More

ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కలిగే సమస్యలు

ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల…

Read More

This is the situation for two more days in Hyderabad…హైదరాబాద్ వర్షాలు.. మరో రెండు రోజులూ..

This is the situation for two more days in Hyderabad……. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు నగరంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు…

Read More

GMC Balayogi 68th birth anniversary .. chandrababu get emotion

సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జిఎంసి బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని…

Read More

అతనొక యోగి… అతనొక యోధుడు!

మెగాస్టార్‌ చిరంజీవి… ఎనభైవ దశకం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని ఏలుతోన్న మకుటం లేని మహరాజు. తరాలు మారినా, కొత్త తారలు ఎందరు పుట్టుకొచ్చినా ఇంకా చిరంజీవి అనే ‘ఫినామినన్‌’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని శాసిస్తూనే వున్నాడు. ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయిన తరువాత కూడా, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సరిహద్దు రేఖలు నలుదిశలా విస్తరించిన తరువాత కూడా, ‘నాన్‌-బాహుబలి’ అంటూ బాహుబలియేతర రికార్డులొస్తే చాలని సూపర్‌స్టార్స్‌ సయితం సర్దుకుపోతున్న వేళ… మూడు పదుల…

Read More

Amazon India launches internship program for individuals with autism & intellectual disabilities

Amazon India announced its partnership with Sol’s ARC, a Non-Government Organisation (NGO), to launch an industry first pilot program to train young adults with Autism & Intellectual Disabilities. The program is aimed at collaborating with Sol’s ARC to build a specialized curriculum for e-commerce trades, and create employment opportunities within the e-commerce sector. This will enable their successful…

Read More

నాగబాబు కు ఇంకా తిరుగులేదు !!

కొణిదెల కుటుంబం నుంచి ముందుగా హీరో అయిన చిరంజీవి మెగాస్టార్ అయిపోయాడు. ఆయన చిన్న తమ్ముడు పవర్ స్టార్ అన్నకు దీటుగా ఎదిగాడు. పవర్ స్టార్ అయ్యాడు. కానీ మధ్యలో నాగబాబు మాత్రం ఎటూ కాకుండా పోయాడు. ఆయన కూడా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ.. ఫలితం లేకపోయింది. హీరోగా ‘కౌరవుడు’, ‘ఆపద మొక్కులవాడు’ లాంటి సినిమాలు చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. నిర్మాతగా కూడా అతను నిలదొక్కుకోలేకపోయాడు. ‘ఆరెంజ్’ తర్వాత పూర్తిగా జీరో అయిపోయిన నాగబాబు…..

Read More
Leaked RRR scenes ... Rajamouli's son who took action

జూనియర్ పై కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ ల రాజకీయం !

Jr NTR ‘RRR‘ లో నటిస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో అతడు మరొక సినిమాకు ఒప్పుకునే అవకాశం లేదు. అయినా ఈ విషయాలను పట్టించుకోకుండా అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు అందుబాటులో ఉన్న ప్రముఖ దర్శకులను జూనియర్ వద్దకు పంపి వచ్చే ఏడాది తమ సంస్థలో ఒక సినిమా చేసే విధంగా ఇప్పటి నుంచే పదకాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ రాయబారాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తమిళ దర్శకుడు అట్లీ లతో పాటు చాలామంది దర్శకులు…

Read More

బీడీ కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి నిర్మలకు హరీశ్ రావు వినతి

Teluguwonders: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీడీ కార్మికుల సమస్యపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్ రావు…..

Read More