దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు… పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు.. 15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే…

Read More

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు…

Read More

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె అనివార్యం: శనివారం నుంచి సమ్మె చేపడుతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని…

Read More

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌

మధ్యలో ఉద్యోగం వదిలేస్తే వేతనాలు తిరిగి చెల్లించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌ అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన…

Read More

రోహిత్‌-మయాంక్‌ సరికొత్త రికార్డు

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ…

Read More

సైరా స‌త్తా.. వార్ వెనుకంజ‌లో ఉందా?

గాంధీ జయంతి సంద‌ర్భంగా బుధవారం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహా రెడ్డి భారీ రేంజ్‌లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైంది. ద‌క్షిణాదిన సైరాకు పోటీ లేదు కానీ.. బాలీవుడ్‌లో మాత్రం సైరాకు పోటీగా వార్ చిత్రం విడుద‌లైంది. ఈ చిత్రంలో హృతిక్‌, టైగ‌ర్ ష్రాఫ్ వంటి స్టార్స్ న‌టించారు. గ్లామ‌ర్‌, యాక్ష‌న్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండ‌టంతో వార్‌ సినిమా కూడా భారీ అంచ‌నాల‌తోనే విడుద‌లైంది. అయితే పాజిటివ్ టాక్ రాబ‌ట్ట‌డంలో సైరా న‌ర‌సింహారెడ్డి కంటే వార్…

Read More

భారీగా దిగొచ్చిన టీవీల ధర..

స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. దిగ్గజ టీవీ కంపెనీలు వాటి ప్రొడక్టుల ధరను తగ్గించేశాయి. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ టీవీల ధరలు దిగొచ్చాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. టీవీల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ పండుగ సీజన్‌లో టాప్ టీవీ బ్రాండ్లు వాటి టీవీల ధరలను 30 శాతం వరకు తగ్గించాయి. కన్సూమర్ డిమాండ్‌ను…

Read More

సైరా నరసింహరెడ్డీ సినిమా రివ్యూ

సైరా నరసింహరెడ్డీ సినిమా చాలా అంటే చాలా బాగుంది టెక్నికల్ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సైరా పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు చిరంజీవి కనిపించలేదు సైరా నరసింహరెడ్డీ కనిపించాడు బ్రిటీష్ వాళ్ళు ఇంత దారుణంగా చూసారా మనల్ని అనిపించిందిఅంత బాగా చిత్రికరించారు ప్రతీ పాత్రకు తగిన ప్రాధాన్యం దక్కింది. ఇక హిరోయిన్లు ఇద్దరు వున్నారు వారి ప్రాధాన్యత కూడా సినిమా లో భాగమే..ముఖ్యంగా తమన్నా కుచాలా మంచి పాత్ర దక్కింది.తమన్న బాహుబలి లో నటించినప్పుడు విమర్శలు…

Read More

మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా జాతిపిత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌‌లో రాజకీయ ప్రముఖులంతా చేరుకొని మహాత్ముడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,…

Read More