పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
రోజ్ కాలెంబా గత ఏడాది ఒక బ్లాగ్లో “14 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగిందని, ఒక పోర్న్ సైట్లో ఉన్న ఆ లైంగిక దాడి వీడియోలను తొలగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాని” చెప్పారు. ఆ తర్వాత చాలా మంది ఆమెను సంప్రదించారు. తాము కూడా అలాంటి కఠిన పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పారు. హెచ్చరిక: ఈ కథలో హింసాత్మక లైంగిక దాడి ప్రస్తావన ఉంది. రోజ్ ఉన్న ఆస్పత్రిలోకి ఒక నర్స్ వచ్చి కాసేపు ఆగారు. తర్వాత వెళ్లిపోతూ…
