గుండెలు పిండేసే లేఖ రాసిన రేణూ దేశాయ్ !
రేణు దేశాయ్ చాలా హర్ట్ అయింది. డిజిటల్ మీడియా చేసిన పనికి ఆత్మగౌరవం దెబ్బతింటోందని బాధపడిపోతోంది. తన కష్టార్జీతాన్ని మరొకరి ఖాతాలో వేసే అధికారం మీకెవరు ఇచ్చారని ప్రశ్నలు కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికంగా డిజిటల్ మీడియాకు గట్టిగా క్లాస్ పీకింది రేణు. రేణు దేశాయ్ చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్లను హర్ట్ చేయకుండా తన పనితాను చేసుకుపోతుంది. అలాంటి రేణుదేశాయ్ ఇప్పుడు కొంతమందిపై చాలా సీరియస్ అవుతోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియాపై ఆగ్రహంగా…
