50 ఏళ్లు దాటిన పెద్దల కోసం హైదరాబాద్‌లో స్వయంవరం
[the_ad id=”4846″] 50 ఏళ్లు దాటిన పెద్దలకు హైదరాబాద్‌లో స్వయంవరం జరిగినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, తోడు-నీడ, అనుబంధ్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో 50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. [the_ad id=”4846″] ఆదివారం దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన 50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరానికి విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసువారిలో అసలు…
