రిలయన్స్ శంఖారావం
*రిలయన్స్ శంఖారావం* *వచ్చే ఏడాదికి స్వదేశీ 5జీ టెక్నాలజీ* *గూగుల్‌తో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం* *అందుబాటు ధరలో 4జీ-5జీ స్మార్ట్ఫోన్లు* *వర్చువల్ సమావేశాల కోసం జియో గ్లాస్* *జియోమార్ట్‌తో ఇళ్లకు తాజా కూరలు, పళ్లు* *ఏజీఎం 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షణ* వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5జీ టెక్నాలజీ సొల్యూషన్.. గూగుల్ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, చౌకగా 4జీ-5జీ స్మార్ట్ఫోన్లు.. ఇ-కామర్స్‌లో దూకుడు.. ఇవీ రిలయన్స్ ఇండస్ట్రీస్…
