పీపుల్స్ పల్స్ సర్వే ” వైసీపీ దే ” అధికారం

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా అసెంబ్లీ సీట్లు…

Read More

జగన్ కాంగ్రెస్ కు పెట్టిన ఆరు షరతులు ..!!! 

ఆంద్రప్రదేశ్ లో వైఎ స్ ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన ప్రజలు లో కి బలం గా తీసుకొని వెళ్లే ప్రయతనం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీ కీ అనుగుణంగా గా ఉండే కొందరు జర్నలిస్ట్ లు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుందని అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ జగన్ కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టారు అని చెప్పుకొచ్చారు.విటికి ఒకే…

Read More

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు

జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన…

Read More

ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి

ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి     ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ : కేంద్రంలో…

Read More

R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్

జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌కు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణం కార‌ణంగా ఈ పుట్టిన రోజు వేడుక‌లు చేసుకోకూడ‌ద‌ని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ ప‌డినా కూడా కార‌ణం స‌రైందే కావ‌డంతో స‌ర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బ‌ర్త్ డేను కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెష‌ల్ ఉండ‌దని జూనియ‌ర్ ఫ్యాన్స్…

Read More

హత్య చేసినందుకు 4 కోట్ల జరిమానా…

అదేంటి చంపినందుకు 4 కోట్ల జరిమానానా అనుకుంటున్నారు కదా! అయినా ఎవరైనా ఎవరినైనా చంపితే మరణశిక్ష విధిస్తారు లేదా యావ జీవిత కారాగార శిక్ష విధిస్తారు అంతేగాని జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న టోనీ మరియు పీటర్ థామ్సన్ అనే దంపతులకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 6లక్షల డాలర్లు(సుమారు రూ. 4.22కోట్లు) జరిమానా విధించింది. 👉వారు చేసిన తప్పు ఏంటంటే : 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ…

Read More

రాళ్లపల్లి ని చూడటానికి టాలీవుడ్ నుండి ఎవరూ రాలేదా…

దాదాపు 600 పైగా సినిమాల‌లో న‌టించిన ప్రముఖ సీనియ‌ర్ నటుడు రాళ్ళపల్లి మ‌ర‌ణంతో ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కానీ రాళ్ల పల్లి విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు కొంతమంది.. 👉విషయంలోకి వెళ్తే: రాళ్లపల్లి మరణానంతరం ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్స్‌లో ఒక్క చిరంజీవి మాత్ర‌మే రాళ్ల‌ప‌ల్లి మ‌ర‌ణంపై స్పందించాడు. మిగిలిన వాళ్ల నుంచి క‌నీసం ఎటువంటి స్పందన కూడా లేదు . చిన్న వాళ్లు చ‌నిపోతే పెద్దోళ్లు క‌నీసం ప‌ట్టించుకోర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అలాంటి సీనియ‌ర్ న‌టుడు చ‌నిపోతే…

Read More

ఆ నటుణ్ని పవర్ స్టార్ వదిలేసిన సూపర్ స్టార్ ఆదరించాడు

అవును ఆ నటుణ్ని సూపర్ స్టార్ ఆదరించాడు. కానీ ఇక్కడ సూపర్ స్టార్ అంటే మన మహేష్ బాబు కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.ఆ నటుడు ఆలీ 🔸పవన్ కళ్యాణ్ – అలీ : గతంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమా చూసిన అందులో ఈ కాంబినేషన్ గ్యారంటీ గా ఉండేది. అంత స్నేహానుబంధం వాళ్లది .కానీ తాజా రాజకీయ పరిణామాలు వల్ల వారి మధ్య అగాధం ఏర్పడింది .స్నేహ బంధం కూడా చెడింది…

Read More

కాలిఫోర్నియా లో బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ఫ్లైట్…తరువాత ఏమైందంటే…

యుద్ధవిమానం అక్కడ భయబ్రాంతుల్ని చేసింది.. కాలిఫోర్నియాలో ‘మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్’ బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటాన్ని స్థానిక టీవీ…

Read More