రెడ్డి గారి అబ్బాయి ” మహేష్ “

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.కంటిన్యూస్ గా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాడు. రెండవ వారం లో కి ఎంటర్ ఐన మహర్షి , ఫస్ట్ వీక్ లో బాక్సఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. రైతు లు సెంటిమెంట్ బాగా పండించేసాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి . ఈ సినిమాలో చూపించిన రైతులు సమస్యలు , వీకెండ్ వ్యవసాయం అంశాలు అభిమానుల ను ఆకట్టుకున్నాయి….

Read More

పడిపోయిన సూర్య రేంజ్ ..!!!

సూర్య హీరో గా సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ” ఎన్ జి కె” తెలుగు వెర్షన్.తెలుగు లో “7జి బృoదవన కాలనీ ” , ‘ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ‘ చిత్రాలను రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేయడం, సూర్య నటించడం తో. ” ఎ న్ జి కె ” తెలుగు హక్కులు డిమాండు కు ఏర్పడింది.చివరికి వాటిని రాధ మోహన్ సొంతం చేసుకున్నారు. ఈ…

Read More

” లవ్ యూ మా ” అంటున్న ” సమంత ” 

పెళ్ళి తర్వాత సమంత కెరియర్ మరింత ఊపు అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్స్ తో హిట్స్ దూసుకెళ్తుంది. ఈ యేడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలతో విజయా లు అందుకుంది. వీటిలో మజిలీ తనకు చాలా స్పెషల్ . ఆమె భర్త నాగ చైతన్య కు మజిలీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈఆనందం లో వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. ఇలాంటి మూడు లో ఉన్న సామ్ మరో ప్రచారం ఎదురయింది. సామ్ తన తల్లిని దూరం…

Read More

వీడియో రిలీజ్ చేసినా ” శివాజి “

★ వంద కేసు లైన ఎదుర్కొంటా ★ అనారోగ్యము తో బాధ పడుతున్నా ★ అందుకే విచారణకు గడువు కోరా ★ సివిల్ కేసు పైగా కోర్ట్ లో ఉంది ★ సెటి లర్ ను కాబట్టే వేధింపులు ★ త్వరలో నే బయటికి వస్తా ★ వీడియో రిలీజ్ చేసినా శివాజి విజయవాడ / హైదరాబాద్ : టీవీ9 వ్యవహారం లో తనపై నమోదు ఐన కేసు గురించి సినీ నటుడు శివాజి తొలిసారి స్పదించారు….

Read More

లగడపాటి సర్వే ఎంత వరకు నిజం ??? 

అమరావతి : సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణం లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.ఎన్నికలు పైన తన అంచనాలను వెల్లడించారు. ఐతే సంఖ్య ల తో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవి అన్ని అంచనాలు మాత్రమే అన్నారు. గత తెలంగాణ శాసన ఎన్నికలు గురుంచి మాట్లాడుతూ ” గతంలో నూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు….

Read More

కేంద్రంలో గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి..!!!

తాజాగా విడుదలైన Exit పోల్స్ ఫలితాలు దేశమంతా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ రోజు వెల్లడైన టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎలక్షన్స్ ఫలితాలలో బీజేపీమిత్రపక్షాలుతో సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తెలుస్తుంది. ఔను.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. 🎙కారణం…

Read More

ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే…!!

ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి…

Read More

హార్దిక్‌ పాండ్యకు నో రెస్ట్‌ జిమ్‌లో చెమటలు చిందిస్తున్న హార్డ్‌ హిట్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచ కప్‌ ముందుండటం…

Read More

కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్

తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి,…

Read More