సీఎం ఎవరు ???

సెంటిమెంట్‌! రాజకీయాల్లో ఈ మాటకు చాలానే వాల్యూ ఉంది. నాయకుల నుంచి పార్టీ వరకు కూడా సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు కలిసి వస్తాయో లేదోనని ఒకటికి పది మార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. నాయకులు, నియోజకవర్గాలకు కూడా ఈ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకులైతే.. తాము గెలుపొందుతున్న నియో జకవర్గంపై మరింత సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉన్న…

Read More

మహర్షి డైరక్టర్ రియల్ లవ్ స్టోరీ.. 

సూపర్ స్టార్ మహేష్ తో ఈమధ్యనే మహర్షి అంటూ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వంశీ పైడిపల్లి. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే చెప్పాడు…..

Read More

షాకింగ్ న్యూస్ : మే 23 వ తేదీన ఫలితాలు రాకపోవచ్చు…!!?

మే 23. ఈ తేదీ ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే 5 ఏళ్ళు గుర్తుంటుంది. అయితే నెగ్గిన వారికీ ఒకలా,ఓడిన వారికీ ఒకలా..ప్రజలకయితే..మరోలా మొత్తానికి అయితే ఈ తేదీని మర్చిపోవడం మాత్రం కష్టం.ఇప్పుడైతే ఫలితాల కోసo నాయకులు,దేశ ప్రజలు అంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. 👉ఎందుకంటే ఏపీ అధికార పీఠం ఎవరిదో తేలేది 23నే. ఈ నేపథ్యంలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఆరోజు విధి విధానాలు 👉లెక్కింపు ప్రక్రియ : మే 23న ఓట్ల లెక్కింపు…

Read More

హీరో గా రాబోతున్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు

“మేఘాంశ్” హీరోగా కార్తీక్ – అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యంలో “రాజ్‌దూత్” అనే చిత్రం రూపొంద‌నుంది. “మేఘాంశ్”, అంటే మరెవరో కాదు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహ‌రి పెద్ద కొడుకు. శ్రీ హరి కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న స‌మ‌యం 2013లో ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించడంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కి రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీహ‌రి…

Read More

అభిమానులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ : సాహో పోస్టర్ ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించిన ప్రభాస్

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే కేవలం తన ఎంట్రీ తోనే చాలా మంది insta followers ని సాధించి రికార్డు సాధించాడు. అయితే 👉ప్ర‌భాస్ నిన్న త‌న ఎకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని అన్నాడు. ♦ సాహో పోస్టర్ : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. దానికి సంబందించిన…

Read More

ఈ ఫోల్డింగ్ హౌస్ ని ఒక్కరోజులోనే కట్టేయవచ్చు

ప్రస్తుత కాలం లో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాడు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ రెనాటో విడాల్‌. ఈయనగారు ఫ్లాట్‌–ప్యాక్‌ హౌస్‌ని రూపొందించారు. మీకు స్థలం ఉంటే చాలు.. ఎంచక్కా ఒక్కరోజులో ఆరేడు గంటల్లో ఈ ఫోల్డింగ్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 👉ఇళ్ల ఖర్చు ; దీని ధర 29,928 యూరోలతో ప్రారంభమవుతుంది. ఇంటి సైజుని బట్టి, ధర కూడా మారుతుంది. 👉లివింగ్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లు, కిచెన్‌…ఇలా సకల…

Read More

కేదార్నాథ్ గుహ ల్లో మోడీ రిలాక్సేషన్ ఎలక్షన్స్ ఫలితాల గురించి భయంతో నేనా..!!!

ఔను .. ప్రధాని మౌన ముద్ర లోకి వెళ్ళిపోయారు.. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం…

Read More

ప్రాణం లేని బంగారం..ఒకరికి తిరిగి ప్రాణాన్ని పోసింది…

చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్‌లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళితే : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్‌లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్‌ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ…

Read More

తారక్ ఎప్పటికీ ..నా ప్రియమైన స్నేహితుడే అంటున్న శ్రీనివాసరెడ్డి..

కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టి క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…

Read More