ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

Read More

చిరంజీవి గతం గురించి చెప్పిన R.నారాయణ మూర్తి…

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ లోనారాయణ మూర్తి చిరంజీవితో తన మొదటి పరిచయం గురించి తన జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకున్నారు. 🏵 గత జ్ఞాపకాలు :నేను 1976లో బీఏ చదివి మద్రాస్ వెళ్లా. చిరంజీవి కూడా అదే సమయంలో మద్రాస్ వచ్చారు. ఆయన ఇనిస్టిట్యూట్స్‌కు వెళ్లి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నేను చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సినిమాల్లో ఎంట్రీ అయ్యా. అలాంటి దశలో…

Read More

ఇకపై మన కిలో లెక్క మారనుందా..!!?

ప్రపంచ తీర్మానాలకు అనుగుణంగా అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రాథమిక యూనిట్లలోని కిలో, యాంపియర్‌(విద్యుత్తు యూనిట్‌), కెల్విన్‌(వేడి), మోల్‌(అణువుల సంఖ్య)లను సోమవారం నవీకరించారు. ♦ఇప్పటివరకు పారిస్‌ నగరానికి సమీపంలోని సెవరెస్‌ ప్రాంతంలోని భూగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడు జాడీల కింద అరచేతి పరిమాణంలో ఉన్న కిలో రాయిని ప్రమాణంగా తీసుకునేవారు. 👉‘లీ గ్రాండ్‌ కే’: ఇది మన కిలో రాయి కి ప్రమాణికంగా వాడే మరొక రాయి పేరు. 👉40 ఏళ్లకు ఒకసారి వివిధ…

Read More

పవన్ కళ్యాణ్ వస్తే పగులుద్ది : వివాదం రేపుతున్న తమ్మారెడ్డి భరద్వాజ వీడియో

ఇప్పుడు సెలబ్రెటీలు సోషల్ మీడియా పుణ్యమా అని వారేం చెప్పదలచుకున్నారో అదే విషయం నేరుగా చెప్పేస్తున్నారు. అలాంటి వారిలో దర్శక నిర్మాత ఒకరు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఒక వీడియో సంచలనాన్ని రేపుతోంది 👉తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఏపీలో ఎన్నికల బెట్టింగ్ పై విరుచుకుపడ్డారు. అది చాలామంది జీవితాలను నాశనం చేస్తుందన్నారు. 🔴జనసేన పై తీవ్ర విమర్శ : పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే అది కేవలం…

Read More

నిరుద్యోగులకు శుభవార్త ; ఎల్ఐసి లో 8 వేల 581 ఉద్యోగాలకి నోటిఫికేషన్

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 👉ఈ సారి 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 👉ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 👉దరఖాస్తు చివరి తేది : జూన్ 9 . ♦Selection విధానం : ప్రిలిమ్స్,…

Read More

ఇక పై 10 రూ”లు,200 రూ”లు,500రూ”ల కొత్త నోట్లు…

మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ పేరుతో త్వరలో రూ.10 డినామినేషన్‌ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) జారీ చేయనుంది. రానున్న కొత్త పది రూపాయల నోట్లపై గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సిరీస్ లో వచ్చే రూ.10 బ్యాంకు నోట్ల డిజైన్ కూడా ఇటీవల రిలీజ్ చేసిన పది నోట్ల డిజైన్ మాదిరిగానే ఉండనున్నట్టు తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన…

Read More

అమెజాన్ చేతిలో మహర్షి తో పాటు మహేష్ బాబు 26 సినిమా కూడా

మహేష్ బాబు చేస్తున్న 26వ సినిమా డిజిటల్ రైట్స్ ను అప్పుడే అమెజాన్ సంస్థ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది.ఇపుడు సినిమా అంటే డిజిటల్ సంస్థ ల చేతిలోనే. గతం లో వినోదం అంటే అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు.తర్వాత టీవీ వచ్చాక కొంత మంది థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు.ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకొంచం తగ్గింది. 👉ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అంతా…..

Read More

ఊపిరి పీల్చుకునే సమయo ఎక్కడ ఉంది??

ప్రపంచకప్‌ ఆరంభం నుంచే ఒత్తిడి కుల్దీప్‌, జాదవ్‌పై ఆందోళన లేదు ఇంగ్లండ్‌ బయలుదేరే ముందు మీడియాతో కోహ్లీ ముంబై: మేటి జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో తలపడనుండడంతో ఈ వరల్డ్‌క్‌పలో తీవ్రమైన పోటీ నెలకొననుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి బంతి నుంచే ఆటలో మమేకం కావడం జట్టు విజయానికి ఎంతో కీలకమన్నాడు. ఈనెల 30న ఇంగ్లండ్‌లో మొదలవనున్న వరల్డ్‌క్‌పకు బయల్దేరే ముందు కోచ్‌ రవి శాస్ర్తితో కలిసి కోహ్లీ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ఇప్పడు…

Read More

కంగారూలపై యువీ సింహగర్జన

1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్‌దశను దాటి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది ధోనీసేన. ఫైనల్‌ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్‌తో పోరు కంగారు పెడుతోంది….

Read More