వారు దేశ జనాభా ని పెంచే పనిలో..ఉన్నారు…

అసలే దేశ జనాభా పెరిగి సమస్యలు ఉధృతమవుతున్నాయి . అక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ముగ్గురిని కనాలని కండిషన్ ని పెడుతున్నారు . 👉ఆ గోడవేంటో చూద్దాం రండి. 🔴జైనుల ఉనికి కోసం ఆందోళన : దేశంలో జైనుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఇండోర్‌లో జరిగిన దిగంబర జైన మహాసభ ‘మేమిద్దరం.. మాకు ముగ్గురు ‘అనే నినాదం ఇచ్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని జైన దంపతులకు పిలుపునిచ్చింది. 🔴 జనాభా తగ్గుతోంది ప్రతీ…

Read More

అద్భుతం :స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కనిపించిన ఆ పాము..70 ఏళ్ళ కి మళ్లీ కనిపించింది….!!

ఎప్పుడో కనపడకుండా పోయిన బంధువు మళ్ళీ కనబడితే ఎలా ఉంటుంది.. చాలా ఆశ్చర్యంగా ,చాలా సంతోషంగా ఉంటుంది కదూ .మనిషి విషయంలో అయితే అది నిజమే .కానీ అది జంతువో లేక వేరే ప్రాణో అయితే ఆ ఎమోషన్ ధైర్యం ఉన్న వారికి ఒకలా, భయపడే వారికి ఒకలా ఉంటుంది .అది కూడా ఆ ప్రాణి సాధు జంతువా లేదా క్రూర జంతువా అనేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది . మేటర్ ఏంటంటే శాస్త్రవేత్తలకు చాలా…

Read More

అమ్మాయిలు షార్ట్ స్కర్ట్ లు వేసుకుంటే ఆ కంపెనీ లో…అదనపు శాలరీ..

టాట్‌ప్రూఫ్ అనే కంపెనీ అల్యూమినియం తయారుచేస్తుంది. టాట్‌ప్రూఫ్.. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి, 2018 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు అల్యూమియం సరఫరా చేసింది. ఈ కంపెనీ ‘ఫెమినినిటీ మారథాన్’ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందంగా మేకప్ వేసుకొని, పొట్టి పొట్టి స్కర్టులు ధరించి ఆఫీసుకు వస్తే.. బోనస్ ఇస్తాం అని ప్రకటించిందా రష్యా కంపెనీ. అలా రావడమే కాదు.. ఆ ఫోటోలను కంపెనీకి సంబంధించిన ఫోన్ నంబరుకు వాట్సాప్…

Read More

దారుణ ఘటన : 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి, బీరువా లో దాచి..

ఒంటరిగా ఎవరైనా ఆడవారు తన కంటికి కనిపిస్తే చాలు అతడి చేతుల్లో బలైపోవడం ఖాయం. వాడికి వయస్సు తో పనిలేదు , కేవలం ఆడవారైతే చాలు. 👉ఇటీవల కాలం లో చిన్నపిల్లల పైన ఎక్కువగా రేప్ లు జరుగుతున్నాయని తెలిసిన విషయమే ,ఇది కూడా అలాంటి సంఘటనే 11 ఏళ్ళ అమ్మాయి తో శృంగారం చేసి , ఆమెని తన ఇంట్లోని బీరువాలో దాచేసాడు ఓ కిరాతకుడు. 🔴అతడి వివరాల్లోకి వెళ్తే :ఓహియో కి చెందిన జువాన్…

Read More

దేశ ప్రజలకు శుభ వార్త ; రుతు పవనాలు…మీ గుమ్మం లోకి వచ్చేస్తున్నాయి..

సాధారణంగా ఎండ తీవ్రత గురించి చెప్పడానికి ఎండలు మండిపోతున్నాయి అంటారు . నిజంగా ఈ సమ్మర్ ఆ మాటను నిజం చేసింది. 🔴నిప్పుకు మళ్ళీ నిప్పు తోడయినట్టు: నిజంగానే ఎండలు మండిపోయాయి ఈ సమ్మర్ లో.నిప్పుకు నిప్పు తోడయినట్టు గా దానికి రోహిణి కార్తీ కూడా తోడవ్వడంతో ఆ మంటలు ఇంకా చెలరేగాయి. దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం కొనసాగిస్తున్నాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 🔥రాజస్థాన్‌లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలు :రాజస్థాన్‌లోని చురులో…

Read More

ఏ. పీ. కి రెండో..రాజధాని గా విశాఖ..!!

ఇప్పటి వరకూ ఉన్న నాయకులు విజ‌య‌వాడ – గుంటూరు జిల్లాల మ‌ధ్య‌లో రాజధాని పెట్టి అక్క‌డే అభివృద్ధి జ‌రిగేలా చేయ‌డంతో పాటు వెన‌క‌ప‌డిన ప్రాంతాలు అయిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌పై దృష్టి పెట్ట‌లేదు. విశాఖ‌లో మాత్రం ఒక‌టో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వ‌చ్చిన‌ప్పుడు కాస్త సిటీని క్లీన్‌గా చేసి మ‌మ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభ‌జ‌న ఏపీలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా ఉన్న విశాఖ‌కు జ‌గ‌న్ అదిరిపోయే వ‌రం ప్ర‌క‌టించే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది….

Read More

ఏ. పీ. కి రెండో..రాజధాని గా విశాఖ..!!

ఇప్పటి వరకూ ఉన్న నాయకులు విజ‌య‌వాడ – గుంటూరు జిల్లాల మ‌ధ్య‌లో రాజధాని పెట్టి అక్క‌డే అభివృద్ధి జ‌రిగేలా చేయ‌డంతో పాటు వెన‌క‌ప‌డిన ప్రాంతాలు అయిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌పై దృష్టి పెట్ట‌లేదు. విశాఖ‌లో మాత్రం ఒక‌టో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వ‌చ్చిన‌ప్పుడు కాస్త సిటీని క్లీన్‌గా చేసి మ‌మ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభ‌జ‌న ఏపీలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా ఉన్న విశాఖ‌కు జ‌గ‌న్ అదిరిపోయే వ‌రం ప్ర‌క‌టించే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది….

Read More

Shocking news ; భవిష్యత్తు లో ఏలియన్స్ మనుషులతో పిల్లల్ని కంటాయట…

మొన్నటి వరకు ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్న శాస్త్రవేత్తలు ,అవి ఇప్పుడు మనతో పాటే ఉంటున్నాయని షాకింగ్.న్యూస్. చెప్తున్నారు. విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. 👽 ఏలియన్స్ : గ్రహంతరవాసులను సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మాత్రమే చూశాం.. ఏలియన్స్ ఆకృతి ఎలా ఉంటుందో సరిగా తెలియదు. మనషులు మాత్రమే కాదు.. ఏలియన్స్ వంటి గ్రహంతరవాసులు కూడా ఉన్నారంటూ…

Read More

నిరుద్యోగ యువకులకు శుభవార్త ; గ్రామ వాలంటీర్ పోస్టులు వచ్చేసాయి ,ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

ఎన్నికల్లోనూ, ప్రమాణస్వీకారోత్సవం నాడు ప్రజలకు నవరత్నాలు అనే హామీలను ప్రకటించారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటించిన నవరత్నాలను ఇప్పుడు పంచి పెట్టే పనిలో ఉన్నారు జగన్ అంటే ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. 🔴గ్రామ వాలంటీర్ పోస్టులు : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామ వాలంటీర్ పోస్టుగ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి…

Read More