ఆ హీరోయిన్ పొగరు దిగిపోయింది…

ఒకే ఒక్క టీజర్ తో కుర్రకారు హృదయాలను పేల్చి పారేసింది.దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ ఓ కలల రాణి అయిపోయింది . ఆమె ఎవరో అర్థమైంది కదూ !!ఆమె ప్రియ ప్రకాష్ వారియర్.ఓ మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అయిన “లవర్స్ డే “అనే సినిమాతో ఆ మధ్యన మన ముందుకు వచ్చింది. ఆ సినిమా కంటే ముందే రిలీజ్ అయిన టీజర్ లో తనని చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో…

Read More

ఆళ్వారులు..ఎవరు..ఎంత మంది..??

🔯ఆళ్వారులు :ఆళ్వారులు అంటే సత్యం లోతులను, ఆనందం లోతులను చూసిన వారు అని అర్ధం.. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందినవారు. 👉విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఆచార్యత్రయం శ్రీనాధముని, యామునాచార్యులు, రామాను-జార్యులు ఆళ్వారులవల్ల ప్రభావితులైనవారే.(ఆచార్యత్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు). 🔯ఆళ్వారుల కాలం: ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందేవారేగాని…

Read More

హిప్పీ రివ్యూ : మరో Rx100 కాకపోయిన హిప్పీ

R x 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో కధ లోకివెళ్లి చూద్దాం. 🌟స్టోరీ ఇది :దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్‌ను ఎంజాయ్…

Read More

లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంటే నిద్ర లో ఉన్నాడు ఆ వ్యక్తి..

సాధారణంగా అందరూ డబ్బు సంపాదించడం కోసం బాగా కష్టపడుతూ ఉంటాం. అందరికీ డబ్బు అవసరం. కానీ అది సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు . కొంతమంది కష్టపడి సంపాదిస్తే , మరికొంతమంది షార్ట్కట్లో సంపాదిస్తూ ఉంటారు. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కష్టపడకుండానే డబ్బు రావాలనుకుంటారు మరి కొంత మంది. తీరా లక్కొచ్చి తలుపు తడితే తలుపు తీయకుండా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు 👉యూఏఈలో దాదాపు ఇలానే ఓ సంఘటన జరిగింది. 🎁…

Read More

కోళ్ళ పెంపకం కాదు…ఈయన వృత్తి పాములపెంపకం…!!!

మామూలుగా ఎవరికైనా పామును చూస్తే ఏం చేస్తారు..!! వెంటనే భయపడి దూరంగా వెళ్ళిపోతారు. కొందరు మాత్రం పాముని చూసినా పెద్దగా భయపడరు .కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అలాంటి వాడే.ఆ వ్యక్తికి పాములంటే భయం ఉండదు .ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా పాములు పట్టుకునే వాడు కాబట్టి. పామును చూస్తే భయపడక పోవటమే కాదు.అక్కడ ఇంకొక విచిత్రం కూడా ఉంది. 🔴పాముల పెంపకం :ఎవ‌రి ఇంట్లోనైనా కోళ్ళను పెంచుతారు లేదా మేకలను పెంచుతారు కానీ ఈయన మాత్రం విచిత్రంగా…

Read More

నైలూ నది లో..రక్తాన్ని పారించారు.. ఆ కిరాతకులు…

సూడాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య అనుకూల నిరసనపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.40 మందిని చంపి నైలూ నది లో రక్తాన్ని ప్రవహించారు..అక్కడి సైన్యం.. 🔴నిరసన తెలుపుతున్న ప్రజల పై కాల్పులు : ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌(టీఎంసీ) వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 101 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్‌ రాజధాని ఖర్తూమ్‌లో ఆందోళన సాగిస్తున్నారు. 👉నిరసన…

Read More

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ.. ఐదుగురు అగ్నికి ఆహుతి…

ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ కాలం లో పని మీద బయటకి వెళ్ళిన వారు గ్యారంటీ గా ఇంటికి తిరిగి వస్తారని గ్యారెంటీ లేకుండా పోయింది. ఎవరి లైఫ్ వారికే బిజీ అయిపోతున్న ఈ తరుణంలో పక్కవాడి పరిస్థితిని పట్టించుకునే వాడే లేడు. వాహనదారులు అయితే తమ ప్రయాణమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు కానీ ఇంకేమీ పట్టించుకోవట్లేదు. కారణం సమయం లేకపోవడం అవ్వచ్చు లేదా నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు ఫైనల్ గా రోడ్లపై…

Read More

7 మూవీ ; రివ్యూ

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించడం గమనార్హం. అయితే ఈ సినిమా ఎలాంటి…

Read More

డ్వాక్రా మహిళలకు “ఆసరా” గా నిలువ నున్న జగన్

వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా…

Read More