వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్

Teluguwonders: సీ. ఎం.జగన్‌ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు. 🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు : గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు….

Read More

నాన్న గారి కల ఈ రోజు నిజమైంది అంటున్న వై.ఎస్.జగన్…

Teluguwonders: అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు…

Read More

వై.ఎస్.జగన్ పై …నారా లోకేష్ సెటైర్స్

Teluguwonders: పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 🔴 ఫించన్లు కూడా పెంచలేదు : వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్‌ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50…

Read More
Manmadhudu-2 Twitter Review

మన్మధుడు-2 ట్విట్టర్ రివ్యూ

Teluguwonders: ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?’.. రియల్ లైఫ్‌లో ఆరు పదుల వయసు అంటే ఆ మాత్రం డౌట్ ఉంటుంది మరి. అయితే ఖచ్చితంగా పూలు పూయిస్తా.. కాయలు కాయిస్తా అంటూ మోడల్స్‌ని కిస్‌లు కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ‘మన్మథుడు 2’ చిత్రంతో నేడు థియేటర్స్‌లోకి ఎంటర్ అయ్యాడు టాలీవుడ్ మన్మథుడు 💞‘మన్మథుడు 2’ ప్రేక్షకులకు ఒక ఫన్ రైడ్ : కింగ్ నాగార్జున, రకుల్…

Read More
ANASUYA

మా ఆయన ప్రోత్సాహం వల్లే అంటున్న అనసూయ

Teluguwonders: ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ మరోవైపు సినిమాల్లో నటిగానూ రాణిస్తున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కథనం’. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిలిమ్స్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 9న ప్రపంచ…

Read More
Jobs in NTPC

NTPCలో ఉద్యోగాలు

Teluguwonders: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 50వేలు వరకు జీతం ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఎలక్ట్రికల – 75, మెకానికల్…

Read More

వివి వినాయక్…రెమ్యునరేషన్ ???

Teluguwonders: టాలీవుడ్ దర్శకులలో కామెడీని, యాక్షన్ కలగలిపి సినిమాలు తీసే వాళ్ళలో ముందుండేవాడు వివి వినాయక్. సుమోలు పైకి లేవడం అనేది వివి వినాయక్ సినిమాల్లోనే చూస్తాం. తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన వినాయక్ ప్రస్తుతం విజయాలు లేక సినిమాలు తగ్గించేసాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా మంచి హిట్ లభించినా దాని క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్ళింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో…

Read More
66th National Film Awards ..

66 వ జాతీయ చలనచిత్ర అవార్డులు..

Teluguwonders: 66 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు వివిధ కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల పూర్తి లిస్ట్… ఉత్తమ నటి: కీర్తిసురేశ్‌(మహానటి) జాతీయ ఉత్తమ హిందీ చిత్రం:…

Read More
manmadhudu

‘మన్మథుడు 2 ‘ రివ్యూ

Teluguwonders: నటీనటులు: నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్‌, వెన్నెల కిషోర్‌, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్‌ తదితరులు సినిమాటోగ్రపీ: సుకుమార్‌ మ్యూజిక్‌: చైతన్ భరద్వాజ్‌ నిర్మాతలు: నాగార్జున అక్కినేని. పి.కిరణ్‌ దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్‌ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ రన్ టైం: 155 నిమిషాలు రిలీజ్ డేట్‌: 9 ఆగస్టు, 2019 నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా మన్మథుడు 2. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో.. ఏదో తెలియని ఆతృత…

Read More